అల్లు అర్జున్, త్రివిక్రమ్ సైలెంట్ వర్క్.. సందడి లేకుండా ఫస్ట్ షెడ్యూల్ ఫసక్..
నా పేరు సూర్య సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సైన్ చేసి చాలా రోజులైనా కూడా ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
- News18 Telugu
- Last Updated: May 11, 2019, 5:03 PM IST
నా పేరు సూర్య సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సైన్ చేసి చాలా రోజులైనా కూడా ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర షూటింగ్ చాలా సైలెంట్‌గా ఎలాంటి సందడి లేకుండా పూర్తి చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే తొలి షెడ్యూల్ పూర్తైపోయింది కూడా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

పైగా ఇప్పుడు బన్నీకి కూడా ఓ హిట్ పక్కా అవసరం. డిజే యావరేజ్.. నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో ఈ చిత్రంతో హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. తొలి షెడ్యూల్లో బన్నీపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. డిజే తర్వాత వీళ్ళు నటిస్తున్న రెండో సినిమా ఇది.
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మరోసారి నాన్న సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇదే ఏడాది సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈయన. అన్నీ కుదిర్తే డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీ సినిమాను నిర్మిస్తున్నాయి.

త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అర్జున్
పైగా ఇప్పుడు బన్నీకి కూడా ఓ హిట్ పక్కా అవసరం. డిజే యావరేజ్.. నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో ఈ చిత్రంతో హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. తొలి షెడ్యూల్లో బన్నీపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. డిజే తర్వాత వీళ్ళు నటిస్తున్న రెండో సినిమా ఇది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్
అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అల వైకుంఠపురములో టీజర్ వచ్చేస్తుంది..
అజ్ఞాతంలోకి అల్లు అర్జున్.. అసలు కారణం తెలిస్తే ఫ్యాన్స్ ఫిదా..
వామ్మో.. త్రివిక్రమ్ మళ్లీ అదే ట్రాక్‌లో వెళుతున్నాడా..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
టాలీవుడ్ టాప్ హీరోపై పూజా హెగ్డే డామినేషన్.. నా మాటే శాసనం..
‘అల..వైకుంఠపురములో’ విషయంలో త్రివిక్రమ్ అదే తప్పు చేస్తున్నాడా..

Loading...