చిరంజీవి ఔట్.. అల్లు అర్జున్ నెక్ట్స్ టార్గెట్ రామ్ చరణ్..

అల్లు అర్జున్ ఏంటి.. రామ్ చరణ్‌ను టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు బన్నీ. ఈయన నటించిన అల వైకుంఠపురములో సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2020, 3:08 PM IST
చిరంజీవి ఔట్.. అల్లు అర్జున్ నెక్ట్స్ టార్గెట్ రామ్ చరణ్..
రామ్ చరణ్ అల్లు అర్జున్
  • Share this:
అల్లు అర్జున్ ఏంటి.. రామ్ చరణ్‌ను టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు బన్నీ. ఈయన నటించిన అల వైకుంఠపురములో సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. 10 రోజుల్లోనే చాలా రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్‌కు చేరువైంది. ఇప్పటికీ ఈ చిత్రం దూకుడు చూపిస్తూనే ఉంది. అల వైకుంఠపురములో సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎగబడిపోతున్నారు. యుఎస్‌లో కూడా బన్నీ జోరుకు రికార్డులన్నీ దాసోహం అంటున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో చాలా రికార్డులకు చెక్ పెట్టేసాడు ఈయన.
Allu Arjun targeted Ram Charan and he alreday crossed Megastar Chiranjeevi pk అల్లు అర్జున్ ఏంటి.. రామ్ చరణ్‌ను టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు బన్నీ. ఈయన నటించిన అల వైకుంఠపురములో సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో.. Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo 3 million,Ala Vaikuntapurramuloo rangasthalam,Ala Vaikuntapurramuloo bharath ane nenu,Ala Vaikuntapurramuloo ram charan allu arjun,Ala Vaikuntapurramuloo 3.5 million dollers,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo 1st week collections,Ala Vaikuntapurramuloo allu arjun,Ala Vaikuntapurramuloo overseas,Ala Vaikuntapurramuloo 3 million club,Ala Vaikuntapurramuloo sye raa movie,Ala Vaikuntapurramuloo us box office,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo allu arjun chiranjeevi sye raa,telugu cinema,allu arjun trivikram,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ చిరంజీవి,సైరా అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో రంగస్థలం,అల వైకుంఠపురములో భరత్ అనే నేను,అల వైకుంఠపురములో ఓవర్సీస్ కలెక్షన్స్
అల వైకుఠపురములో అల్లు అర్జున్

సైరా రికార్డులు కూడా తుడిచిపెట్టేసాడు బన్నీ. పది రోజుల్లోనే 3 మిలియన్ మార్క్ అందుకుని టాప్ 5లోకి అడుగుపెట్టబోతున్నాడు అల్లు అర్జున్. సాహో పేరు మీదున్న 3.23 మిలియన్ రికార్డ్‌ను మరికొన్ని గంటల్లోనే తుడిచేయడం ఖాయంగా కనిపిస్తుంది. బన్నీ నెక్ట్స్ టార్గెట్ భరత్ అనే నేను, రంగస్థలమే ఇంక. 3.4 మిలియన్‌తో భరత్ అనే నేను టాప్ 4లో ఉంటే.. 3.5 మిలియన్ వసూలు చేసి మూడో స్థానంలో ఉంది రంగస్థలం. ఇప్పుడు బన్నీ జోరుకు ఈ రెండు సినిమాలు కిందకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ టాప్ 3 కుర్చీలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా బన్నీ ఇప్పుడు రికార్డుల మోడ్‌లోనే ఉన్నాడు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు