అల్లు అర్జున్ గుట్టు విప్పిన వైష్ణ‌వ్ తేజ్.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్..

సినిమా సినిమాకు కొత్త లుక్ ట్రై చేయ‌డంలో అల్లు అర్జున్ ముందే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. తాజాగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు క‌మిట‌య్యాడు బ‌న్నీ. ఈ చిత్రం కోసం మ‌రోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2019, 7:42 PM IST
అల్లు అర్జున్ గుట్టు విప్పిన వైష్ణ‌వ్ తేజ్.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్..
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో
  • Share this:
సినిమా సినిమాకు కొత్త లుక్ ట్రై చేయ‌డంలో అల్లు అర్జున్ ముందే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. తాజాగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు క‌మిట‌య్యాడు బ‌న్నీ. ఈ చిత్రం కోసం మ‌రోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి. ఇప్ప‌టికే నా పేరు సూర్య‌లో కొత్త‌గా క‌నిపించిన ఈ హీరో.. ఇప్పుడు మ‌ళ్లీ ఇదే చేస్తున్నాడు. తాజాగా వైష్ణ‌వ్ తేజ్ సినిమా ఓపెనింగ్‌కు వ‌చ్చిన బ‌న్నీ.. అక్క‌డ కొత్త లుక్‌లో క‌నిపించాడు. మాట‌ల మాంత్రికుడి కోసం దేశ‌ముదురు లుక్‌లోకి మారిపోయాడు బ‌న్నీ.

Allu Arjun surprised with new look goes viral in Vaishnav Tej movie opening.. సినిమా సినిమాకు కొత్త లుక్ ట్రై చేయ‌డంలో అల్లు అర్జున్ ముందే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. తాజాగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు క‌మిట‌య్యాడు బ‌న్నీ. ఈ చిత్రం కోసం మ‌రోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి. allu arjun new look,allu arjun new look goes viral,allu arjun new look for trivikram,allu arjun new look movie,julayi son of satyamurthy trivikram allu arjun,allu arjun new look vaishnav tej movie opening,telugu cinema,అల్లు అర్జున్ న్యూ లుక్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా,అల్లు అర్జున్ న్యూ లుక్ వైష్ణవ్ తేజ్ మూవీ ఓపెనింగ్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్,జులాయి సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్,త్రివిక్రమ్ రాధాకృష్ణ అల్లు అరవింద్,తెలుగు సినిమా
త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అర్జున్


అక్క‌డ ఆయ‌న్ని చూసి అంతా ఫిదా అయ్యారు కూడా. కాస్త బాడీ కూడా బిల్డ్ చేసాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయ‌న లుక్ చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో కూడా క్లారిటీ వ‌స్తుంది. ప‌క్కా యాక్ష‌న్ ఓరియెంటెడ్ క‌థ‌తోనే వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. దీనికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఏదేమైనా బ‌న్నీ కొత్త లుక్ మాత్రం ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.
First published: January 21, 2019, 7:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading