ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్..

ప్రస్తుతం బన్ని త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమాకు కాసింత బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో సమ్మర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ మేటర్ హార్న్ మంచు కొండల్లో దిగిన ఫోటోలను బన్ని తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.

news18-telugu
Updated: May 14, 2019, 6:22 PM IST
ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ విత్ ఫ్యామిలీ
  • Share this:
ప్రస్తుతం బన్ని త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమాకు కాసింత బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో సమ్మర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ మేటర్ హార్న్ మంచు కొండల్లో దిగిన ఫోటోలను బన్ని తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హాలతో కలిసి నవ్వుతున్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పోస్ట్‌లో లైఫ్‌లో ఎలా ఉండాలి ? అంటే హ్యాపీగా అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు అయాన్‌ను తోపుడు బళ్లలాగే ఉండే స్ట్రోలర్‌పై తీసుకెళ్తున్న షేర్ చేస్తూ డాడీ కూల్ అని రాశారు.

Allu Arjun Spend holidays with family in switzerland,allu arjun,allu arjun instagram,allu arjun twitter,allu arjun family,allu arjun,allu arjun family photos,allu arjun son,allu arjun daughter,allu arjun wife,allu arjun family videos,allu arjun new movie,allu arjun movies,allu arjun family vacation,allu arjun family images,allu arjun family in tirumala,allu arjun enjoying vacation in switzerland with his family,allu family,allu arjun enjoying vacation in switzerland,allu arjun latest movie,allu arjun family,allu arjun family photos,allu arjun holidays switzerland,allu arjun trivikram movie,bunny,tollywood,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్,అల్లు అర్జున్ ఫ్యామిలీ,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ విహారం,ఫ్యామిలీ తో అల్లు అర్జున్ విహార యాత్ర,కుటుంబం తో కలిసి విహార యాత్రలు చేస్తోన్న అల్లు అర్జున్,
అల్లు అర్జున్ ఫారెన్ ట్రిప్


ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా రెగ్యలర్ షూటింగ్‌లో పాల్గొంటాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సీతారామశాస్త్రి సాహిత్యం అందించనున్నాడు.

 
First published: May 14, 2019, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading