అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ కొత్త చిత్రం ప్రారంభం..

అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 20వ సినిమాను చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఈరోజు పూజ ా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 30, 2019, 10:46 AM IST
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ కొత్త చిత్రం ప్రారంభం..
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)
  • Share this:
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత యేడాదిన్నరకు పైగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమా డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది.  ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 20వ సినిమాను చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఈరోజు ఉదయం పూజ ా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ సరసన  రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్‌లో ఇది 11వ సినిమా. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు అల్లు అర్జున్ నాన్న ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దేవుడి పటాలపై క్లాప్ కొట్టారు.

allu arjun rashmika mandanna sukumar movie wit starts with pooja ceremony with coconut broken event,allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్ సినిమాకు క్లాప్ కొట్టిన అల్లు అరవింద్ (twitter/Photos)


ఈ సినిమా స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి సుకుమార్‌కు అందజేశారు.  ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లోతెరకెక్కేబోయే ఈ సినిమా  ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు సమాచారం.

allu arjun rashmika mandanna sukumar movie wit starts with pooja ceremony with coconut broken event,allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ఓపెనింగ్ (twitter/Photos)




ఇప్పటికే టైటిల్ విషయంలో సుకుమార్ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ‘ఆర్య’,ఆర్య2’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
First published: October 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...