బాలీవుడ్ ఎంట్రీకి ఎలాంటి కథ కావాలో చెప్పిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తన బాలీవుడ్ ఎంట్రీకి ఎలాంటి కథ కావాలో చెప్పాడు.

news18-telugu
Updated: January 26, 2020, 7:41 PM IST
బాలీవుడ్ ఎంట్రీకి ఎలాంటి కథ కావాలో చెప్పిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్ (Twitter/alluarjun)
  • Share this:
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అల్లు అర్జున్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా కొంత మంది విలేఖరులు.. మీకు కేరళతో పాటు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో మీరు అక్కడి ప్రేక్షకులకు చేరువ అయ్యారు. మీరు డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో ఎపుడు నటిస్తారనేదానికి బన్ని ఆసక్తికర సమాధానమిచ్చాడు. తెలుగులో ఇప్పటికే నాకు మంచి మార్కెట్ ఉంది. హిందీలో నటించాలంటే బాహుబలి లాంటి స్టోరీలు దొరకాలి. అలాంటివి కాకపోయినా.. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘గల్లీ బాయ్’ వంటి కథా బలమున్న స్టోరీలతే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.మరి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి ఎలాంటి స్టోరీతో దొరకుతుందో చూడాలి.

Allu Arjun Ala Vaikuntapurramuloo movie Samajavaragamana Song going viral in Pakistan pk వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు బన్నీ నిజంగానే పాకిస్తాన్‌లో పాగా వేసాడు. అక్కడ కూడా తన సత్తా చూపిస్తున్నాడు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. అందులోని సామజవరగమనా పాట. samajavaragamana song pakistan,samajavaragamana song viral in pakistan,samajavaragamana song allu arjun pakistan,samajavaragamana song 100 million views,Samajavaragamana becomes the most views,telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,samajavaragamana,alavaikunthapuramuloo,hegde pooja,MusicThaman,sidsriram,sitaramasasthrigaru,సామజవరగమన,అల వైకుంఠపురములో,సామజవరగమనా 100 మిలియన్ వ్యూస్,తెలుగు సినిమా,మోస్ట్ లైక్డ్ సాంగ్‌గా సామజవరగమన,సామజవరగమన పాటకు 100 మిలియన్ వ్యూస్,సామజవరగమనా పాకిస్తాన్ వైరల్,పాకిస్తాన్‌లో సామజవరగమనా సాంగ్
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ (Twitter/Photo)


‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్.. ఫిబ్రవరి మొదటి వారంలో సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనసూయ ముఖ్యపాత్రలో యాక్ట్ చేస్తోంది.  ఈ సినిమాను శేషాచలం అడవుల్లోని  ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘శేషాచలం’ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడనేది టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు