Home /News /movies /

ALLU ARJUN GOT HUGE REMUNERATION FOR HIS UPCOMING SUKUMAR FILM PUSHPA TA

‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ చేస్తోన్న పనికి ఆశ్యర్యపోతున్న టాలీవుడ్ వర్గాలు..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఈ యేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చేస్తోన్న పనికి టాలీవుడ్ వర్గాలు ఆశ్యర్యపోతున్నాయి.

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఈ యేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు చినబాబు సంయుక్తంగా తెరకెక్కించారు. ఐనా.. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పారితోషకంతో పాటు లాభాల్లో వాటా తీసుకున్నాడు. మొత్తంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.ఈ చిత్రం తర్వాత బన్ని.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో  నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

    allu arjun favourite hindi movies list here are the details,allu arjun,allu arjun Twitter,allu arjun instagram,allu arjun favourite hindi movie,allu arjun favourite hindi movie jo jeetha wohi sikandar,allu arjun dilwale dulhaniya lejayange,allu arjun gully boy,allu arjun rare record,allu arjun ala vaikunthapurramloo,allu arjun ala vaikunthapurramloo album cross 1 billion views in youtube,youtube 1 billion views in youtube,allu arjun ramulo ramula records,allu arjun,allu arjun ala vaikunthapurramloo,ala vaikunthapurramloo,ramulo ramulo song creats record,ramulo ramula song 100 million mark,ramulo ramula creates records,ramulo ramula song,ramulo ramula,ramuloo ramulaa,ramuloo ramula,ramulo ramula dj song,ramulo ramula full song,ramulo ramulaa song,ramuloo ramulaa song,ramuloo ramulaa full song,ramulo ramula dj,ramulo ramula copy,ramulo raamula,ramulo ramulaa,ramulo ramula promo,ramulo ramula troll,ramulo ramula 3d song,ramulo ramula teaser,lyrics ramulo ramula,ramulo ramula lyrics,ramulo ramula 8d song,ramulo ramulaa dj,Samajavaragamana becomes the most liked telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్ యూ ట్యూబ్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,రాములో రాములా,రాములో రాములా ఫుల్ వీడియో సాంగ్‌ వంద మిలియన్ వ్యూస్ రాబట్టిన,అల్లు అర్జున్ రేర్ రికార్డు,అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ వంద బిలియన్ వ్యూస్,100 కోట్ల వ్యూస్ రాబట్టిన అల వైకుంఠపురములో ఆల్బమ్,అల్లు అర్జున్ గల్లీ బాయ్,అల్లు అర్జున్ దిల్వాలే దుల్హనియా లేజాయింగే,అల్లు అర్జున్ గల్లీ బాయ్
    అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప మూవీ పోస్టర్ (Twitter/Photos)


    తాజాగా ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఐతే.. తాజాగా ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది. ఐతే.. ఈ సినిమా కోసం సుకుమార్ అండ్ టీమ్.. ఏపీలోని శేషాచలం అడవుల్లో షూటింగ్ కోసం పర్మిషన్ కోరారు. కానీ అడవి అధికారులు మాత్రం ఇపుడతున్న పరిస్థితుల్లో అడువుల్లో షూటింగ్ కోసం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో సుకుమార్.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అడవి సెట్ వేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుండటంతో ఈ సినిమాకు పారితోషకంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్.. మొత్తంగా రూ. 35 కోట్ల వరకు కళ్లు చెదిరే పారితోషకం తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ చూసి టాలీవుడ్ వర్గాలు ఆశ్యర్యానికి గురవుతున్నాయి.
    First published:

    Tags: Allu Arjun, Sukumar, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు