అల్లు అర్జున్ అన్నయ్య హీరో అవుతున్నాడా.. తెరవెనక ప్రయత్నాలు..

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే 11 మంది వారసులు వచ్చారు. ఓ కుటుంబం నుంచి ఇంతమంది రావడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాళ్లకు అండగానే ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 8:59 AM IST
అల్లు అర్జున్ అన్నయ్య హీరో అవుతున్నాడా.. తెరవెనక ప్రయత్నాలు..
అల్లు బాబీ పైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే 11 మంది వారసులు వచ్చారు. చిరంజీవి పేరు చెప్పుకుని వచ్చిన వాళ్లంతా దాదాపు సక్సెస్ అయ్యారు. ఓ కుటుంబం నుంచి ఇంతమంది రావడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాళ్లకు అండగానే ఉన్నారు. అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ మాత్రమే ఇప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు కానీ మిగిలిన వాళ్లంతా తమదైన ముద్ర వేసారు. ఇక త్వరలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వస్తున్నాడు. ఈయన ఉప్పెన సినిమాతో వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి మరో నటుడు వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun elder brother Allu Bobby wants to become an actor after second marriage pk మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే 11 మంది వారసులు వచ్చారు. ఓ కుటుంబం నుంచి ఇంతమంది రావడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాళ్లకు అండగానే ఉన్నారు. allu venkatesh,allu venkatesh twitter,allu venkatesh movies,allu venkatesh actor,allu bobby actor,allu bobby coming to industry,allu venkatesh marriage,allu bobby marriage,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు బాబీ సినిమాలు,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు బ్రదర్స్ పైల్ ఫోటో (Source: Twitter)

ఇప్పటి వరకు అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్, శిరీష్ మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈయన పెద్ద కొడుకు బాబీ కూడా సినిమాల్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈయన ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికోసం తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్న ఈయనకు ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాల్లోకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ బాబీ మాత్రం నటుడుగా మారాలని చూస్తున్నాడు.

Allu Arjun elder brother Allu Bobby wants to become an actor after second marriage pk మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే 11 మంది వారసులు వచ్చారు. ఓ కుటుంబం నుంచి ఇంతమంది రావడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాళ్లకు అండగానే ఉన్నారు. allu venkatesh,allu venkatesh twitter,allu venkatesh movies,allu venkatesh actor,allu bobby actor,allu bobby coming to industry,allu venkatesh marriage,allu bobby marriage,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు బాబీ సినిమాలు,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు బాబీ పైల్ ఫోటో (Source: Twitter)

హీరోగా కాకుండా నటుడిగా ఇండస్ట్రీకి రావాలని చూస్తున్నాడు అల్లు బాబీ. తన వయసుకు తగిన పాత్రలు ఇవ్వాలంటూ దర్శక నిర్మాతలకు ఈయన కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన సినిమాల్లోకి రావడం అల్లు అరవింద్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే రెండో పెళ్లితో వార్తల్లో నిలిచిన బాబీ.. ఇప్పుడు నటుడుగా వస్తే మాత్రం అది కూడా నిజంగా సంచలనమే.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు