Home /News /movies /

ALLU ARJUN CONFIRMED WITH SUKUMAR AFTER ARYA AND ARYA 2 WILL MAHESH BABU MOVIE SHELVED PK

అల్లు అర్జున్‌తో కన్ఫర్మ్.. మరి మహేష్ బాబు ఎక్కడ సుకుమార్..?

సుకుమార్‌తో నెక్ట్స్ మూవీ

సుకుమార్‌తో నెక్ట్స్ మూవీ

అవును.. దీనిపై ఇప్పుడు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు చ‌ర్చ‌లో కూడా లేని సినిమా ఇప్పుడు స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్.. ఈ కాంబినేష‌న్ గురించి చెప్పాలంటే ముందు ఆర్య సినిమా గురించి చెప్పాలి.

ఇంకా చదవండి ...
అవును.. దీనిపై ఇప్పుడు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు చ‌ర్చ‌లో కూడా లేని సినిమా ఇప్పుడు స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్.. ఈ కాంబినేష‌న్ గురించి చెప్పాలంటే ముందు ఆర్య సినిమా గురించి చెప్పాలి. అప్ప‌టికి ఎలాంటి ఇమేజ్ లేని బ‌న్నీని ఈ ఒక్క సినిమాతో స్టార్ చేసాడు సుకుమార్. ఆయ‌న కూడా తొలి సినిమాతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. వ‌న్ సైడ్ ల‌వ్ అనే కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆర్య వ‌చ్చిన ఆరేళ్ల‌కు ఆర్య 2 చేసాడు సుకుమార్.

Allu Arjun, Sukumar new movie Confirmed.. Mythri Movie Makers Handling this Crazy Project pk.. అవును.. దీనిపై ఇప్పుడు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు చ‌ర్చ‌లో కూడా లేని సినిమా ఇప్పుడు స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్.. ఈ కాంబినేష‌న్ గురించి చెప్పాలంటే ముందు ఆర్య సినిమా గురించి చెప్పాలి. allu arjun sukumar,allu arjun sukumar movie,allu arjun sukumar 3rd movie,allu arjun sukumar mythri movie makers,allu arjun sukumar arya arya 2,allu arjun sukumar AA20,allu arjun sukumar movies,mahesh babu sukumar,allu arjun trivikram,telugu cinema,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ ఆర్య 3,అల్లు అర్జున్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్,తెలుగు సినిమా,మహేష్ బాబు సుకుమార్
అల్లు అర్జున్ సుకుమార్


ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ కొంద‌రికి మాత్రం ఈ చిత్రం తెగ న‌చ్చేసింది. సినిమా ఫ్లాప్ అయినా ద‌ర్శ‌కుడిగా మాత్రం సుకుమార్ నిరాశ ప‌ర‌చ‌లేదు. ఆర్య 2 వ‌చ్చిన ప‌దేళ్ళ త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి జోడీ క‌డుతున్నారు ఈ ఇద్ద‌రూ. ఇన్నాళ్లూ మ‌హేష్ బాబుతో సినిమా అనుకున్నా ఇప్పుడు ఈ స్థానంలోనే అల్లు అర్జున్ సినిమా వ‌ర్క‌వుట్ చేసాడు సుకుమార్. ఈ మేర‌కు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. బ‌న్నీ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Allu Arjun, Sukumar new movie Confirmed.. Mythri Movie Makers Handling this Crazy Project pk.. అవును.. దీనిపై ఇప్పుడు అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు చ‌ర్చ‌లో కూడా లేని సినిమా ఇప్పుడు స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్.. ఈ కాంబినేష‌న్ గురించి చెప్పాలంటే ముందు ఆర్య సినిమా గురించి చెప్పాలి. allu arjun sukumar,allu arjun sukumar movie,allu arjun sukumar 3rd movie,allu arjun sukumar mythri movie makers,allu arjun sukumar arya arya 2,allu arjun sukumar AA20,allu arjun sukumar movies,mahesh babu sukumar,allu arjun trivikram,telugu cinema,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ ఆర్య 3,అల్లు అర్జున్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్,తెలుగు సినిమా,మహేష్ బాబు సుకుమార్
అల్లు అర్జున్ సుకుమార్


ఈ చిత్రం త‌ర్వాత సుకుమార్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఇది ఆర్య సినిమాకు సీక్వెలా లేదంటే కొత్త క‌థా అనేది మాత్రం స‌స్పెన్స్. ఆర్య‌కు సీక్వెల్ చేయ‌డం బ‌న్నీకి కూడా ఇష్టం లేదు.. ఈ సారి సుకుమార్ సినిమా చేస్తే కొత్త క‌థ‌తోనే వ‌స్తామ‌ని ఆ మ‌ధ్య అనౌన్స్ చేసాడు ఈ హీరో. మ‌రి ఇప్పుడు అన్న‌మాట ప్ర‌కారం ఆర్య 3 కాకుండా కొత్త క‌థ‌తోనే రావాల‌ని చూస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతుంది.
First published:

Tags: Allu Arjun, Mahesh babu, Sukumar, Telugu Cinema, Tollywood, Trivikram

తదుపరి వార్తలు