అల్లు అర్జున్ బస్సు చూస్తే అదుర్స్... కార్‌వాన్‌లో అదిరిపోయే ఫీచర్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త కార్‌వాన్ అదేనండి సకల సౌకర్యాలతో ఉండే పెద్ద బస్సు. తాజాగా ఈ బస్సుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

news18-telugu
Updated: July 5, 2019, 2:41 PM IST
అల్లు అర్జున్ బస్సు చూస్తే అదుర్స్... కార్‌వాన్‌లో అదిరిపోయే ఫీచర్స్..
అల్లు అర్జున్ కొత్త వ్యానిటీ వ్యాన్ / Twitter Photos
  • Share this:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త కార్‌వాన్ అదేనండి సకల సౌకర్యాలతో ఉండే పెద్ద బస్సు. దాదాపు ఇండస్ట్రీలో ఉండే దాదాపు పెద్ద హీరో,హీరోయిన్లకు వాళ్లకంటూ ఒక వ్యానిటీ వ్యాన్ ఉంటుంది. షూటింగ్‌లో కాస్తంత గ్యాప్ దొరికిన ఇందులోనే రిలాక్స్ అవుతుంటారు. మొత్తంగా చెప్పాలంటే కదిలే ఇళ్లు లాంటిదనే చెప్పాలి. ఇల్లు అంటే కదలదు. కానీ ఇది మాత్రం మన ఎక్కడికి వెళితే అక్కడ మన వెంట వస్తుంది. ఇక అల్లు అర్జున్ కూడా రూ.6 కోట్ల బడ్జెట్‌తో అన్ని సౌకర్యాలున్న ఆధునిక వ్యానిటీ వ్యాన్ సొంతంగా డిజైన్ చేయించుకున్నాడు. దీనికి ‘ఫాల్కన్’ అని పేరు కూడా పెట్టాడు. తాజాగా ఈ వ్యానిటీ వ్యాన్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అంతేకాదు అభిమానుల అండదండలు, ఆశీర్వాదాలతోనే నేను ఇవన్ని కొనుక్కోగలిగాను అంటూ ట్వీట్ చేసాడు.

First published: July 5, 2019, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading