అజ్ఞాతవాసిగా మారుతున్న అల్లు అర్జున్.. అసలు కారణం అదే..

అదేంటి.. అల్లు అర్జున్ ఎందుకు అజ్ఞాతవాసి అవుతున్నాడు. ఆయనకేంటి అవసరం అనే అనుమానాలు రావడం సహజమే. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం ఇదే చేయబోతున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ బయట కనిపించింది లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 12:46 PM IST
అజ్ఞాతవాసిగా మారుతున్న అల్లు అర్జున్.. అసలు కారణం అదే..
అల్లు అర్జున్ రాములో రాములా సాంగ్ టీజర్
  • Share this:
అదేంటి.. అల్లు అర్జున్ ఎందుకు అజ్ఞాతవాసి అవుతున్నాడు. ఆయనకేంటి అవసరం అనే అనుమానాలు రావడం సహజమే. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం ఇదే చేయబోతున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ బయట కనిపించింది లేదు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరో 15 రోజుల్లో త్రివిక్రమ్ సినిమా నుంచి పూర్తిగా ఫ్రీ కానున్నాడు బన్నీ. జనవరి 12న విడుదల కానుంది అల వైకుంఠపురములో. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు బన్నీ.

Allu Arjun will going to disappear for next few weeks from media and here the behind reasons pk అదేంటి.. అల్లు అర్జున్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్తున్నాడు.. ఆయనకేంటి అవసరం అనే అనుమానాలు రావడం సహజమే. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం ఇదే చేయబోతున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ బయట కనిపించింది లేదు. allu arjun,allu arjun new look,allu arjun sukumar movie look,allu arjun smuggler,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అల్లు అర్జున్ స్మగ్లర్,అల్లు అర్జున్ న్యూ లుక్,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల వైకుంఠపురములో’ సినిమా సెట్‌లో అల్లు అర్జున్‌కు సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)

ఈ చిత్రం కోసమే తనను తాను మార్చుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. ఈ చిత్రం అంతా సింహాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో బన్నీ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని.. ఆ పాత్రకు పడిపోయి బన్నీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. దాంతో ఇప్పట్నుంచే అజ్ఞాతంలోకి వెళ్లబోతున్నాడు బన్నీ. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇందులో స్మగ్లర్ పాత్రలో నటించబోతున్నాడు అల్లు అర్జున్. దాంతో దీనికోసం కొత్త లుక్ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

Allu Arjun will going to disappear for next few weeks from media and here the behind reasons pk అదేంటి.. అల్లు అర్జున్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్తున్నాడు.. ఆయనకేంటి అవసరం అనే అనుమానాలు రావడం సహజమే. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం ఇదే చేయబోతున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ బయట కనిపించింది లేదు. allu arjun,allu arjun new look,allu arjun sukumar movie look,allu arjun smuggler,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అల్లు అర్జున్ స్మగ్లర్,అల్లు అర్జున్ న్యూ లుక్,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్,సుకుమార్ సినిమాలో అనసూయ (Twitter/Photos)

అందుకే ఈ లుక్ బయటికి రాకుండా ఉండటానికి ఈయన కనిపించకుండా వెళ్తున్నాడు. మళ్లీ షూటింగ్ సమయానికి నేరుగా మీడియా ముందుకు వస్తాడని తెలుస్తుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ మాత్రం తప్పకపోవచ్చు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్న నటించబోతుంది.. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో నటించబోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ తెరకెక్కించబోయే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికితోడు ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఇది.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2019, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading