అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. అల వైకుంఠపురములో టీజర్ వచ్చేస్తుంది..

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 7:58 PM IST
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. అల వైకుంఠపురములో టీజర్ వచ్చేస్తుంది..
అల వైకుంఠపురములో’ సినిమా సెట్‌లో అల్లు అర్జున్‌కు సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. దాంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో యూనిట్ కూడా ఖుషీ అవుతున్నారు. ఈ మధ్యే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Allu Arjun Ala Vaikunthapurramuloo Teaser will be coming your way at 10 AM Dec 8th pk అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo movie teaser,ala vaikunthapuramulo movie teaser dec 8th,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో టీజర్,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్

ఈయన పాత్ర డబ్బింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్యగా సుశాంత్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈయన పాత్ర సినిమాలో కీలకం కానుంది. కచ్చితంగా ఈ కారెక్టర్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు సుశాంత్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్, బన్నీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పుడు బన్నీ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు.

Allu Arjun Ala Vaikunthapurramuloo Teaser will be coming your way at 10 AM Dec 8th pk అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo movie teaser,ala vaikunthapuramulo movie teaser dec 8th,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో టీజర్,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో

ఇక ఇప్పుడు టీజర్ విడుదల కానుంది. డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. దాంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ గత సినిమా నా పేరు సూర్య డిజాస్టర్.. దానికి ముందు డిజే కూడా యావరేజ్.. దాంతో కచ్చితంగా ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమన్ సంగీతం ఈ చిత్రానికి అనదపు ఆకర్షణ. హారిక హాసినితో కలిసి గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: December 7, 2019, 7:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading