మెగాస్టార్ చిరంజీవి రికార్డులు బద్ధలు కొట్టిన అల్లు అర్జున్..

ఏడాదిన్నర టైమ్ గ్యాప్ ఇచ్చినా కూడా టైమింగ్‌లో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న బన్నీకి అల వైకుంఠపురములో సినిమాతో ఆకలి తీర్చేసాడు మాటల..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 20, 2020, 7:45 PM IST
మెగాస్టార్ చిరంజీవి రికార్డులు బద్ధలు కొట్టిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్ చిరంజీవి ఫైల్ ఫోటోస్
  • Share this:
ఏడాదిన్నర టైమ్ గ్యాప్ ఇచ్చినా కూడా టైమింగ్‌లో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న బన్నీకి అల వైకుంఠపురములో సినిమాతో ఆకలి తీర్చేసాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. డిజే, నా పేరు సూర్య లాంటి సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాకు ముందు ఏడాదిన్నరకు పైగా కనిపించలేదు బన్నీ. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాస్తుంటే మౌనంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ.

Allu Arjun Ala Vaikuntapurramuloo smashes Chiranjeevi Sye Raa Narasimha Reddy records in just 8 days pk ఏడాదిన్నర టైమ్ గ్యాప్ ఇచ్చినా కూడా టైమింగ్‌లో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న బన్నీకి అల వైకుంఠపురములో సినిమాతో ఆకలి తీర్చేసాడు మాటల.. Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo 1st week collections,Ala Vaikuntapurramuloo allu arjun,Ala Vaikuntapurramuloo overseas,Ala Vaikuntapurramuloo 3 million club,Ala Vaikuntapurramuloo sye raa movie,Ala Vaikuntapurramuloo us box office,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo allu arjun chiranjeevi sye raa,telugu cinema,allu arjun trivikram,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ చిరంజీవి,సైరా అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో ఓవర్సీస్ కలెక్షన్స్
రూ. 100 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘అల వైకుంఠపురములో’ (Twitter/Photo)

ఇక ఇప్పుడు సైరా రికార్డులకు కూడా చెక్ పెట్టేస్తున్నాడు అల్లు వారబ్బాయి. మాటల మాంత్రికుడి సాయంతో వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ పూర్తి చేసారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లు అర్జున్. అలవోకగా అలా అలా రికార్డులు తిరగరాస్తున్నాడు బన్నీ. ఇప్పటికే 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో అయితే 3 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది.
Allu Arjun Ala Vaikuntapurramuloo smashes Chiranjeevi Sye Raa Narasimha Reddy records in just 8 days pk ఏడాదిన్నర టైమ్ గ్యాప్ ఇచ్చినా కూడా టైమింగ్‌లో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న బన్నీకి అల వైకుంఠపురములో సినిమాతో ఆకలి తీర్చేసాడు మాటల.. Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo 1st week collections,Ala Vaikuntapurramuloo allu arjun,Ala Vaikuntapurramuloo overseas,Ala Vaikuntapurramuloo 3 million club,Ala Vaikuntapurramuloo sye raa movie,Ala Vaikuntapurramuloo us box office,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo allu arjun chiranjeevi sye raa,telugu cinema,allu arjun trivikram,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ చిరంజీవి,సైరా అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో ఓవర్సీస్ కలెక్షన్స్
అల్లు అర్జున్ చిరంజీవి సినిమాల కలెక్షన్స్

అక్కడ విడుదలైన వారం రోజుల్లోనే సైరా లైఫ్‌టైమ్‌ షేర్ క్రాస్ చేసింది ఈ చిత్రం. 2019లో విడుదలైన చిరంజీవి సైరా 2.83 మిలియన్ వసూలు చేస్తే.. ఇప్పటికే అల వైకుంఠపురములో దాన్ని క్రాస్ చేసింది. ప్రస్తుతం టాప్ 10లో ఏడో స్థానంలో ఉంది ఈ చిత్రం. మొత్తానికి బన్నీ దూకుడు చూస్తుంటే ఫుల్ రన్‌లో ఈజీగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది అల వైకుంఠపురములో.
Published by: Praveen Kumar Vadla
First published: January 20, 2020, 7:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading