అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ రెండో పెళ్లి.. అల్లు అర్జున్ మిస్సింగ్..

అల్లు అర‌వింద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కానీ అంద‌రికీ ఇద్ద‌రు మాత్రమే తెలుసు. ప్ర‌పంచానికి తెలియ‌ని పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. ఆయ‌న పేరు వెంక‌టేష్.. అత‌న్నే అల్లు బాబీ అని కూడా అంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 21, 2019, 9:17 PM IST
అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ రెండో పెళ్లి.. అల్లు అర్జున్ మిస్సింగ్..
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 21, 2019, 9:17 PM IST
అల్లు అర‌వింద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కానీ అంద‌రికీ ఇద్ద‌రు మాత్రమే తెలుసు. ప్ర‌పంచానికి తెలియ‌ని పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. ఆయ‌న పేరు వెంక‌టేష్.. అత‌న్నే అల్లు బాబీ అని కూడా అంటారు. ప్రొడ‌క్ష‌న్ సైడ్ ఉండి తండ్రితో ఉంటాడు బాబీ. ఈయ‌న ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో బాబీ రెండో పెళ్లి పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. మీడియాకు చాలా దూరంగా ఉంటాడు బాబీ. అందుకే ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పైగా బయటి వేడుకల్లో కూడా బాబీ అస్సలు కనిపించడు.
Allu Aravind elder son Allu Bobby second marriage.. Allu Arjun missed in Borthers wedding pk.. అల్లు అర‌వింద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కానీ అంద‌రికీ ఇద్ద‌రు మాత్రమే తెలుసు. ప్ర‌పంచానికి తెలియ‌ని పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. ఆయ‌న పేరు వెంక‌టేష్.. అత‌న్నే అల్లు బాబీ అని కూడా అంటారు. allu venkatesh marriage,allu bobby marriage,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి

కేవ‌లం ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్ల‌కు మాత్రం బాబీ గురించి తెలుసు.. బ‌య‌టి ప్ర‌పంచానికి దూరంగా ఉండే ఈయ‌న ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇదివ‌ర‌కే ఈయ‌న‌కు ఓ పెళ్లి అయింది. అయితే విడిపోయిన త‌ర్వాత ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకున్నాడు బాబీ. ఈయ‌న పెళ్లిలో అల్లు అర‌వింద్ కుటుంబం అంతా క‌నిపించింది. అయితే అన్న పెళ్లిలో అల్లు అర్జున్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఈయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Allu Aravind elder son Allu Bobby second marriage.. Allu Arjun missed in Borthers wedding pk.. అల్లు అర‌వింద్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. కానీ అంద‌రికీ ఇద్ద‌రు మాత్రమే తెలుసు. ప్ర‌పంచానికి తెలియ‌ని పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. ఆయ‌న పేరు వెంక‌టేష్.. అత‌న్నే అల్లు బాబీ అని కూడా అంటారు. allu venkatesh marriage,allu bobby marriage,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి

వీళ్ళ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. బాబీ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు నీలు షా. ఈమె పూణే ఇన్స్ టిట్యూట్ నుంచి MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. యోగా డెస్టినేష‌న్ అనే సెంట‌ర్ త‌న సోద‌రితో క‌లిపి న‌డుపుతుంది అల్లు నీలు. అయ్యంగార్, అష్టాంగ యోగాలో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇస్తుంటుంది నీలు. ముంబైలో పుట్టిన నీలు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయిపోయింది. మొత్తానికి ఈయ‌న పెళ్లి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...