అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబీ అస‌హ‌నం.. అల్లు అర్జున్ మిస్సింగ్‌పై..

అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి ఇప్పుడు చ‌ర్చ బాగా జ‌రుగుతుంది. ఈయ‌న మొన్న రెండో పెళ్లి చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి నెట్‌లో ఈయ‌న గురించి కూడా చాలా వెతుకుతున్నారు జ‌నాలు. ఈయ‌న పెళ్లిలో అల్లు అర్జున్ కనిపించలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2019, 9:57 AM IST
అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు బాబీ అస‌హ‌నం.. అల్లు అర్జున్ మిస్సింగ్‌పై..
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి
  • Share this:
అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి ఇప్పుడు చ‌ర్చ బాగా జ‌రుగుతుంది. ఈయ‌న మొన్న రెండో పెళ్లి చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి నెట్‌లో ఈయ‌న గురించి కూడా చాలా వెతుకుతున్నారు జ‌నాలు. ఈయ‌న పెళ్లిలో అల్లు అర్జున్ క‌నిపించ‌క‌పోవ‌డంతో చాలా అనుమానాలు వ‌స్తున్నాయి. అన్న‌య్య పెళ్లికి త‌మ్ముడు రాక‌పోవ‌డం ఏంటి అని సోష‌ల్ మీడియాలో కూడా చాలా వార్త‌లే వ‌స్తున్నాయి. దీనిపై ఇప్పుడు అల్లు బాబీ స్పందించాడు. అస‌లు త‌న పెళ్లికి బ‌న్నీ రాలేద‌ని ఎవ‌రు చెప్పారు.. ఎందుకు అనుకుంటున్నారంటూ మీడియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేసాడు బాబీ.
Allu Aravind elder son Allu Bobby opens about his marriage and given clarty about Allu Arjun missing pk.. అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి ఇప్పుడు చ‌ర్చ బాగా జ‌రుగుతుంది. ఈయ‌న మొన్న రెండో పెళ్లి చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి నెట్‌లో ఈయ‌న గురించి కూడా చాలా వెతుకుతున్నారు జ‌నాలు. ఈయ‌న పెళ్లిలో అల్లు అర్జున్ కనిపించలేదు. allu venkatesh marriage,allu bobby marriage,allu bobby about allu arjun,allu bobby allu arjun,allu bobby allu arjun missing,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి

ముందు నుంచి కూడా ఈయ‌న గురించి కేవ‌లం ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్ల‌కు మాత్రం బాబీ గురించి తెలుసు.. బ‌య‌టి ప్ర‌పంచానికి దూరంగా ఉండే ఈయ‌న ఇప్పుడు రెండో పెళ్లి కార‌ణంగా హైలైట్ అయ్యాడు. ఈయ‌న పెళ్లిలో అల్లు అర‌వింద్ కుటుంబం అంతా ఉన్నా బ‌న్నీ లేక‌పోవ‌డంతో లేనిపోని అనుమానాలు వ‌చ్చాయి. అయితే త‌న పెళ్లి ఫోటోలు మొత్తం తీసింది బ‌న్నీనే అంటూ క్లారిటీ ఇచ్చాడు బాబీ. నిజాలు తెలుసుకోకుండా ఇలా వార్త‌లు రాయడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నాడు బాబీ.
Allu Aravind elder son Allu Bobby opens about his marriage and given clarty about Allu Arjun missing pk.. అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి ఇప్పుడు చ‌ర్చ బాగా జ‌రుగుతుంది. ఈయ‌న మొన్న రెండో పెళ్లి చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి నెట్‌లో ఈయ‌న గురించి కూడా చాలా వెతుకుతున్నారు జ‌నాలు. ఈయ‌న పెళ్లిలో అల్లు అర్జున్ కనిపించలేదు. allu venkatesh marriage,allu bobby marriage,allu bobby about allu arjun,allu bobby allu arjun,allu bobby allu arjun missing,allu bobby wedding,allu venkatesh second marriage,allu bobby second marraige,allu arjun,allu arjun family,allu bobby,allu sirish,allu venkatesh,allu ayaan,allu arjun brother,allu aravind,allu aravind son,allu arvind,allu arjun movies,allu arjun family photos,allu arjun son allu ayaan,allu arjun elder brother,allu aravind son 2nd marriage,allu arjun brother bobby,allu arjun daughter photos,allu arjun son,allu arjun son photos,allu arjun brother bobby's daughter,allu arjun wife,telugu cinema,అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ రెండో పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య పెళ్లి,అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ రెండో పెళ్లి,తెలుగు సినిమా
అల్లు అరవింద్ పెద్ద కొడుకు పెళ్లి

ఈయ‌న పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు నీలు షా. ఈమె పూణే ఇన్స్ టిట్యూట్ నుంచి MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. యోగా డెస్టినేష‌న్ అనే సెంట‌ర్ త‌న సోద‌రితో క‌లిపి న‌డుపుతుంది అల్లు నీలు. అయ్యంగార్, అష్టాంగ యోగాలో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇస్తుంటుంది నీలు. ముంబైలో పుట్టిన నీలు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయిపోయింది. మొత్తానికి ఈయ‌న పెళ్లి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
First published: June 25, 2019, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading