అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు.. అల్లు అర్జున్ చేజారిన గీతా ఆర్ట్స్..

అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 5:20 PM IST
అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు.. అల్లు అర్జున్ చేజారిన గీతా ఆర్ట్స్..
అల్లు అరవింద్ ఫైల్ ఫోటో
  • Share this:
అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య అది కూడా తగ్గించేసాడు అరవింద్. ఇక ఇప్పుడు ఈయన మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. తన ఆస్తిని కొడుకులకు పంచేసి.. తాను హాయిగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్సైపోయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ముగ్గురు తనయులకు ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

Allu Aravind Divides all his assets between sons and Geetha Arts not for Allu Arjun anymore pk అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
అల్లు బ్రదర్స్ పైల్ ఫోటో (Source: Twitter)

ఇందులో భాగంగానే ఇన్నాళ్లూ తెరపై కనిపించని అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్.. ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టాడు. దానికి అల్లు అరవింద్ ప్రజెంట్స్ అనే పేరు కూడా పడింది. గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంట్లో కూడా ఆస్తి పంపకాల గురించి చర్చలు జరుగుతున్నాయని.. దీనిపై అరవింద్ ఓ నిర్ణయం తీసుకోవడమే మంచిదని ముందడుగు వేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Aravind Divides all his assets between sons and Geetha Arts not for Allu Arjun anymore pk అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
అల్లు బాబీ పైల్ ఫోటో (Source: Twitter)

మొన్నటి వరకు అంత కలిసి ఉన్న కుటుంబ సభ్యులు.. ఇప్పుడు వేర్వేరుగా బ్యానర్స్ స్థాపించడం.. బన్నీ కొత్త ఇంటికి ముహూర్తం పెట్టడం.. ఇవన్నీ లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పుడు అరవింద్ కూడా తన ఆస్తిని పంచేసాడనే వార్తలు రావడంతో ఇవన్నీ నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు కూడా.

Allu Aravind Divides all his assets between sons and Geetha Arts not for Allu Arjun anymore pk అల్లు అరవింద్ ఈ మధ్యే తన 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
చిరంజీవి సతీమణి చేతులు మీదుగా ప్రారంభమైన వరుణ్ తేజ్ కొత్త సినిమా (Twitter/Photo)

ఇకపై గీతా ఆర్ట్స్ వ్యవహారాలను పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ చూసుకుంటారని తెలుస్తుంది. అందుకే వరుణ్ తేజ్ సినిమాకు కూడా ఈయన పేరు నిర్మాతగా పడుతుంది. ఇక బన్నీ సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. మొత్తానికి అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading