రవితేజ కోసం అల్లరి నరేష్.. అల్లు అర్జున్ కోసం సుశాంత్..

ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే అంద‌రికీ కావాల్సింది స‌క్సెస్ ఒక్క‌టే. అది లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వెన‌క ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా విజ‌యం లేక‌పోతే క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోరు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా హిట్ ఇచ్చే హీరోలే కావాలి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2019, 10:43 AM IST
రవితేజ కోసం అల్లరి నరేష్.. అల్లు అర్జున్ కోసం సుశాంత్..
అల్లరి నరేష్ సుశాంత్
  • Share this:
ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే అంద‌రికీ కావాల్సింది స‌క్సెస్ ఒక్క‌టే. అది లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వెన‌క ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా విజ‌యం లేక‌పోతే క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోరు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా హిట్ ఇచ్చే హీరోలే కావాలి. స్టార్ హీరోల‌కు ఇక్క‌డ ఎలాగూ తిరుగు లేదు కానీ కుర్ర హీరోల‌కు మాత్రం వ‌ర‌స‌గా రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చాయంటే మ‌రిచిపోవ‌డం మంచిది. అందుకే వాళ్లు కూడా త‌మ పంథా మార్చుకుని ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఒక్క‌రు ఇద్దరు కాదు.. హిట్లు రాని హీరోలంతా ఇప్పుడు ఇదే చేస్తున్నారు.

Allari Naresh, Sushanth doing Supporting roles in Star heroes movies and Flop heroes selecting other way pk.. ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే అంద‌రికీ కావాల్సింది స‌క్సెస్ ఒక్క‌టే. అది లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వెన‌క ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా విజ‌యం లేక‌పోతే క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోరు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా హిట్ ఇచ్చే హీరోలే కావాలి. allari naresh,allari naresh twitter,maharshi movie allari naresh,mahesh babu maharshi,allari naresh about mahesh babu,allari naresh ravi teja disco raja movie,allari naresh about working with mahesh babu,allari naresh about his movie with mahesh babu,allari naresh shocked for mahesh babu fans fallowing,mahesh babu 25th film,allu arjun new movie,allu arjun,allu arjun trivikram movie,allu arjun movies,allu arjun latest movie,sushanth,sushanth twitter,sushanth allu arjun,sushanth trivikram srinivas,actor sushanth,sushanth new movie,sushanth exclusive interview,sushanth chi la sow,actor sushanth father,sushanth family,allu arjun trivikram new movie,allu arjun upcoming movie,trivikram,allu arjun trivikram movie updates,allu arjun new movies,trivikram allu arjun movie,allu arjun next movie,allu arjun 19 movie,allu arjun movie title,allu arjun movie first look,allu arjun pooja hegde,pooja hegde twitter,allu arjun new movie updates,trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సుశాంత్,అల్లరి నరేష్ మహేశ్ బాబు,అల్లరి నరేష్ రవితేజ డిస్కో రాజా,త్రివిక్రమ్ బన్నీ సుశాంత్,చిలసౌ ఫేమ్ సుశాంత్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,తెలుగు సినిమా
అల్లు అర్జున్ సుశాంత్

ఇప్ప‌టికే న‌వ‌దీప్ నుంచి మొద‌లుకొని చాలా మంది కుర్ర హీరోలు కారెక్ట‌ర్ ఆర్టిస్టుల అవ‌తారం ఎత్తారు. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ కూడా ఇదే చేసాడు. మ‌హ‌ర్షి సినిమా కోసం ఈయ‌న హీరో ఫ్రెండ్ అయిపోయాడు. ఈ చిత్రం త‌ర్వాత ఇప్పుడు ర‌వితేజ డిస్కోరాజాలో కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇదివ‌ర‌కు శంభో శివ శంభో సినిమాలో క‌లిసి న‌టించారు ర‌వితేజ‌, న‌రేష్. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేయ‌నున్నారు.

Allari Naresh, Sushanth doing Supporting roles in Star heroes movies and Flop heroes selecting other way pk.. ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే అంద‌రికీ కావాల్సింది స‌క్సెస్ ఒక్క‌టే. అది లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వెన‌క ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా విజ‌యం లేక‌పోతే క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోరు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా హిట్ ఇచ్చే హీరోలే కావాలి. allari naresh,allari naresh twitter,maharshi movie allari naresh,mahesh babu maharshi,allari naresh about mahesh babu,allari naresh ravi teja disco raja movie,allari naresh about working with mahesh babu,allari naresh about his movie with mahesh babu,allari naresh shocked for mahesh babu fans fallowing,mahesh babu 25th film,allu arjun new movie,allu arjun,allu arjun trivikram movie,allu arjun movies,allu arjun latest movie,sushanth,sushanth twitter,sushanth allu arjun,sushanth trivikram srinivas,actor sushanth,sushanth new movie,sushanth exclusive interview,sushanth chi la sow,actor sushanth father,sushanth family,allu arjun trivikram new movie,allu arjun upcoming movie,trivikram,allu arjun trivikram movie updates,allu arjun new movies,trivikram allu arjun movie,allu arjun next movie,allu arjun 19 movie,allu arjun movie title,allu arjun movie first look,allu arjun pooja hegde,pooja hegde twitter,allu arjun new movie updates,trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సుశాంత్,అల్లరి నరేష్ మహేశ్ బాబు,అల్లరి నరేష్ రవితేజ డిస్కో రాజా,త్రివిక్రమ్ బన్నీ సుశాంత్,చిలసౌ ఫేమ్ సుశాంత్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,తెలుగు సినిమా
రవితేజ అల్లరి నరేష్

ఇక ఈయ‌న‌తో పాటు ఇప్పుడు అక్కినేని మేన‌ల్లుడు సుశాంత్ కూడా కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవుతున్నాడు. కాళిదాసు సినిమాతో ప‌దేళ్ల కిందే హీరో అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక‌పోయాడు సుశాంత్. చిల‌సౌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా కూడా హిట్ రాలేదు. దాంతో ఇప్పుడు ఈ కుర్ర హీరో స‌పోర్టింగ్ రోల్స్ వైపు వెళ్తున్నాడు. తాజాగా త్రివిక్ర‌మ్, బ‌న్నీ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు ఈయ‌న‌. ఇదే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా.తాను అల్లు అర్జున్ సినిమాలో న‌టిస్తున్నాన‌ని ట్విట్ట‌ర్లో అనౌన్స్ చేసాడు సుశాంత్. త్రివిక్ర‌మ్ స‌ర్.. బ‌న్నీతో వ‌ర్క్ చేయ‌డం నిజంగా ఆనందంగా ఉందంటున్నాడు. తొలిరోజు సెట్‌లో స‌ర‌దాగా గ‌డిచింద‌ని చెప్పాడు సుశాంత్. ఇంత పెద్ద సినిమాలో తొలిసారి న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని.. అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు అక్కినేని హీరో. త‌న కెరీర్లో మ‌రో కొత్త ప్ర‌యాణం మొద‌లుపెడుతున్నాన‌ని.. స‌క్సెస్ అవుతాన‌నే భావిస్తున్నట్లు చెప్పాడు ఈయ‌న‌. మొత్తానికి చూడాలిక‌.. ఈ కుర్ర హీరోలు కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో..?
Published by: Praveen Kumar Vadla
First published: June 7, 2019, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading