అల్ల‌రి న‌రేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘మ‌హ‌ర్షి’ విజ‌యోత్స‌వంలో ఉండ‌గానే..

మ‌హ‌ర్షి సినిమాతో ఈ మ‌ధ్యే కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయాడు అల్లరి నరేష్. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఈయ‌న ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అనుకోని చేదు వార్త వినాల్సి వ‌చ్చింది ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2019, 8:13 PM IST
అల్ల‌రి న‌రేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘మ‌హ‌ర్షి’ విజ‌యోత్స‌వంలో ఉండ‌గానే..
అల్లరి నరేష్ ఫైల్ ఫోటో
  • Share this:
మ‌హ‌ర్షి సినిమాతో ఈ మ‌ధ్యే కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయాడు అల్లరి నరేష్. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఈయ‌న ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అనుకోని చేదు వార్త వినాల్సి వ‌చ్చింది ఈ హీరో. దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ సత్యనారాయణ తల్లి, అల్ల‌రి న‌రేష్ నాయ‌న‌మ్మ‌ ఈదర వెంకటరత్నమ్మ అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆమె వ‌య‌సు 87 సంవత్సరాలు. నిడదవోలు మండలం కోరుమామిడిలోని త‌న స్వ‌గృహంలోనే ఆమె మ‌ర‌ణించారు.

Allari Naresh grand mother Edara Venkata Ratnamma dies at 87 pk.. మ‌హ‌ర్షి సినిమాతో ఈ మ‌ధ్యే కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయాడు అల్లరి నరేష్. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఈయ‌న ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అనుకోని చేదు వార్త వినాల్సి వ‌చ్చింది ఈ హీరో. allari naresh,allari naresh twitter,allari naresh instagram,allari naresh facebook,allari naresh grand mother,allari naresh grand mother no more,allari naresh grand mother passed away,allari naresh movies,allari naresh,allari naresh mother,actor allari naresh mother images,actor allari naresh father images,allari naresh latest,allari naresh family,actor allari naresh daughter images,actor allari naresh daughter pics,actor allari naresh family,allari naresh comedy movies,telugu cinema,అల్లరి నరేష్,అల్లరి నరేష్ నయనమ్మ మరణం,అల్లరి నరేష్ సినిమాలు,అల్లరి నరేష్ ఈవివి సత్యనారాయణ,తెలుగు సినిమా
అల్లరి నరేష్ నాయనమ్మ వెంకటరత్నమ్మ


వార్త తెలిసిన వెంట‌నే అల్ల‌రి న‌రేష్ కుటుంబంలో విషాదం అలుముకుంది. 2011లో పెద్ద కొడుకు ఈవివి క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె ఒక్క‌రే సొంతూళ్లో ఉంటున్నారు. ఆమె అంత్యక్రియల్లో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఇ సత్తిబాబుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వెంకటరత్నమ్మకు న‌లుగురు సంతానం. అందులో అల్ల‌రి న‌రేష్ తండ్రి ఈవివి స‌త్య‌నారాయ‌ణ పెద్ద కొడుకు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు.
First published: May 28, 2019, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading