అల్ల‌రి న‌రేష్ కెరీర్ గాడిన ప‌డినట్టేనా.. ‘మ‌హ‌ర్షి’ ఎంత‌వ‌ర‌కు ప‌నికొచ్చింది..?

అల్ల‌రి న‌రేష్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మొహంపై న‌వ్వు వ‌చ్చేస్తుంది. అంత‌గా అల్ల‌రోడు మాయ చేస్తున్నాడు ప్రేక్ష‌కుల‌ను. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక న‌రేష్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 11, 2019, 3:20 PM IST
అల్ల‌రి న‌రేష్ కెరీర్ గాడిన ప‌డినట్టేనా.. ‘మ‌హ‌ర్షి’ ఎంత‌వ‌ర‌కు ప‌నికొచ్చింది..?
అల్లరి నరేష్ మహేశ్ బాబు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 11, 2019, 3:20 PM IST
అల్ల‌రి న‌రేష్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మొహంపై న‌వ్వు వ‌చ్చేస్తుంది. అంత‌గా అల్ల‌రోడు మాయ చేస్తున్నాడు ప్రేక్ష‌కుల‌ను. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక న‌రేష్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది. అయితే ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ హీరోగా కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు న‌రేష్. మ‌హ‌ర్షి సినిమాలో మ‌హేశ్ బాబు స్నేహితుడిగా అతి కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించాడు న‌రేష్. సినిమా ఫ‌లితం ఎలా వ‌చ్చినా కూడా న‌రేష్ కెరీర్ మాత్రం ఈ చిత్రం త‌ర్వాత క‌చ్చితంగా గాడిన ప‌డుతుంద‌ని భావిస్తున్నారు అభిమానులు.

Allari Naresh career turns Positive way after Maharshi movie and looking forward for Serious roles pk.. అల్ల‌రి న‌రేష్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మొహంపై న‌వ్వు వ‌చ్చేస్తుంది. అంత‌గా అల్ల‌రోడు మాయ చేస్తున్నాడు ప్రేక్ష‌కుల‌ను. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక న‌రేష్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది. allari naresh,allari naresh twitter,allari naresh instagram,allari naresh new look,allari naresh maharshi movie,allari naresh maharshi role,allari naresh beard look,allari naresh weight,allari naresh flops,allari naresh movies,allari naresh comedy,allari naresh mahesh babu,allari naresh mahesh babu movie,allari naresh mahesh babu maharshi movie,allari naresh new beard look,g nageswara reddy allari naresh,telugu cinema,అల్లరి నరేష్ న్యూ లుక్,అల్లరి నరేష్ మహర్షి సినిమా,గడ్డంతో కొత్తగా ఉన్న అల్లరి నరేష్,అల్లరి నరేష్ జి నాగేశ్వరరెడ్డి,సీమశాస్త్రి సీమ టపాకాయ్,అల్లరి నరేష్ సిల్లీఫెలోస్,అల్లరి నరేష్ మహర్షి,అల్లరి నరేష్ ఫ్లాపులు,అల్లరి నరేష్ జి నాగేశ్వరరరెడ్డి మూవీ
అల్లరి నరేష్ ఫైల్ ఫోటో

ఏడేళ్ల కింద వ‌చ్చిన సుడిగాడుతో 15 కోట్లు వ‌సూలు చేసిన న‌రేష్.. ఇప్పటి వ‌ర‌కు మ‌ళ్లీ హిట్ కొట్ట‌లేక‌పోయాడు. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈయ‌న‌కు అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిపోయాడు న‌రేష్. మ‌హ‌ర్షిలో అల్ల‌రి న‌రేష్ పాత్ర‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ పాత్ర కోసమే గడ్డం పెంచి కొత్తగా మారిపోయాడు కూడా. ఇప్పుడు సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా మ‌హేశ్ గురించి ఎంత మంది మాట్లాడుతున్నారో.. అల్ల‌రి న‌రేష్ గురించి కూడా అంతే మంది మాట్లాడుతున్నారు.

Allari Naresh career turns Positive way after Maharshi movie and looking forward for Serious roles pk.. అల్ల‌రి న‌రేష్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మొహంపై న‌వ్వు వ‌చ్చేస్తుంది. అంత‌గా అల్ల‌రోడు మాయ చేస్తున్నాడు ప్రేక్ష‌కుల‌ను. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక న‌రేష్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది. allari naresh,allari naresh twitter,allari naresh instagram,allari naresh new look,allari naresh maharshi movie,allari naresh maharshi role,allari naresh beard look,allari naresh weight,allari naresh flops,allari naresh movies,allari naresh comedy,allari naresh mahesh babu,allari naresh mahesh babu movie,allari naresh mahesh babu maharshi movie,allari naresh new beard look,g nageswara reddy allari naresh,telugu cinema,అల్లరి నరేష్ న్యూ లుక్,అల్లరి నరేష్ మహర్షి సినిమా,గడ్డంతో కొత్తగా ఉన్న అల్లరి నరేష్,అల్లరి నరేష్ జి నాగేశ్వరరెడ్డి,సీమశాస్త్రి సీమ టపాకాయ్,అల్లరి నరేష్ సిల్లీఫెలోస్,అల్లరి నరేష్ మహర్షి,అల్లరి నరేష్ ఫ్లాపులు,అల్లరి నరేష్ జి నాగేశ్వరరరెడ్డి మూవీ
అల్లరి నరేష్ మహేశ్ బాబు
గ‌మ్యం, ప్రాణం లాంటి సినిమాల‌తో త‌న‌లోని న‌టుడికి బాగానే ప‌ని చెప్పినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌లో కేవ‌లం కామెడీ కోణాన్ని మాత్ర‌మే ఎక్కువ‌గా చూసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు మ‌హ‌ర్షి త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా న‌రేష్ సీరియ‌స్ రోల్స్ కూడా చేస్తాడ‌నే న‌మ్మ‌కం వ‌చ్చేసింది.

Allari Naresh career turns Positive way after Maharshi movie and looking forward for Serious roles pk.. అల్ల‌రి న‌రేష్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మొహంపై న‌వ్వు వ‌చ్చేస్తుంది. అంత‌గా అల్ల‌రోడు మాయ చేస్తున్నాడు ప్రేక్ష‌కుల‌ను. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక న‌రేష్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది. allari naresh,allari naresh twitter,allari naresh instagram,allari naresh new look,allari naresh maharshi movie,allari naresh maharshi role,allari naresh beard look,allari naresh weight,allari naresh flops,allari naresh movies,allari naresh comedy,allari naresh mahesh babu,allari naresh mahesh babu movie,allari naresh mahesh babu maharshi movie,allari naresh new beard look,g nageswara reddy allari naresh,telugu cinema,అల్లరి నరేష్ న్యూ లుక్,అల్లరి నరేష్ మహర్షి సినిమా,గడ్డంతో కొత్తగా ఉన్న అల్లరి నరేష్,అల్లరి నరేష్ జి నాగేశ్వరరెడ్డి,సీమశాస్త్రి సీమ టపాకాయ్,అల్లరి నరేష్ సిల్లీఫెలోస్,అల్లరి నరేష్ మహర్షి,అల్లరి నరేష్ ఫ్లాపులు,అల్లరి నరేష్ జి నాగేశ్వరరరెడ్డి మూవీ
మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ స్టిల్

కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు కదా.. ఇక‌పై కూడా ఇలాంటి పాత్ర‌లే చేస్తాడేమో.. న‌రేష్ ఇంక హీరోగా న‌టించ‌డేమో అనే భ‌యాలు అవ‌స‌రం లేదు ఎందుకంటే ఈయ‌న మ‌రో సినిమాకు సైన్ చేసాడిప్పుడు. త‌న‌కు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడు.. ఒక‌ప్పుడు త‌న‌కు సీమ‌శాస్త్రి.. సీమ‌టపాకాయ్ లాంటి విజ‌యాలు అందించిన జి నాగేశ్వ‌ర్ రెడ్డితో సినిమా చేయ‌బోతున్నాడు ఈ హీరో. ఈయ‌న కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. మొత్తానికి మ‌హ‌ర్షి త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ కెరీర్ కొత్త మ‌లుపు తీసుకుంటుంది.
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...