పాకిస్థాన్ వెళ్లిపోవాలనిపిస్తోంది.. అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు..

ఆ మధ్య మీటూ ఉద్యమంపై స్పందించిన అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌తో పాటు కాశ్మీర్ పై  చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 3, 2019, 11:26 AM IST
పాకిస్థాన్ వెళ్లిపోవాలనిపిస్తోంది.. అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు..
తల్లి సోనీ రజ్దాన్‌తో అలియా భట్
  • Share this:
ఆ మధ్య మీటూ ఉద్యమంపై స్పందించిన అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌తో పాటు కాశ్మీర్ పై  చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహేష్ భట్ రెండో భార్య అయిన సోనీ రజ్దాన్ మంచి నటి కూడా. తాజాగా ఈమె ‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్’ మూవీలో యాక్ట్ చేసింది. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాశ్మీర్ లోయలో పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించారు. కాశ్మీర్ లోయలో కనిపించకుండా పోయిన తమ తండ్రులను వెతుకుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో ‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్’ సినిమాను తెరకెక్కించారు. జారా వెబ్, శివం రైనా, అశ్విన్ కుమార్, కుల్ భూషణ్ కర్బంద,అన్షుమాన్ ఝా, నటాషా మాగో  ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు.Alia bhatt,alia bhatt twitter,Alia bhatt mother,alia bhatt mother sony razdan,alia bhatt mother sony razdan sesational comments on pakistan,sony razdan comments on pakistan kashmir,sony razdan sensational comments on kahmir and pakistan,bollywood news,Hindi cinema,alia bhatt hot photos,alia bhatt rrr ram charan rajamouli,అలియా భట్,అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్,పాకిస్థాన్ పై  సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు,కాశ్మీర్ పాకిస్థాన్ పై  సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా
నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్

తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో ఒక ఇంగ్గీష్ పత్రికకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో  అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ ‘నో ఫాదర్స్ ఇన్  కాశ్మీర్’ప్రమోషన్‌లో భాగంగా కాశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితులపై స్పందించమని కోరగా..ప్రస్తుతం తాను ఉన్నది ఉన్నట్టు చెబితే..తనను అందరు దేశ ద్రోహి ముద్ర వేస్తారని వ్యాఖ్యానించింది. అదే సమయంలో  పాకిస్థాన్ వెళితే చాలా ఆనందంగా ఉంటుంది అని వ్యాఖ్యానించడంపై తీవ్ర దుమారం రేగుతుంది.

Alia bhatt,alia bhatt twitter,Alia bhatt mother,alia bhatt mother sony razdan,alia bhatt mother sony razdan sesational comments on pakistan,sony razdan comments on pakistan kashmir,sony razdan sensational comments on kahmir and pakistan,bollywood news,Hindi cinema,alia bhatt hot photos,alia bhatt rrr ram charan rajamouli,అలియా భట్,అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్,పాకిస్థాన్ పై  సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు,కాశ్మీర్ పాకిస్థాన్ పై  సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమాఇక తన వ్యాఖ్యలపై వస్తున్న ట్రోలింగ్ ‌పై సోనీ రజ్దాన్ వివరణ ఇచ్చారు. తాను పర్మినెంటుగా పాకిస్థాన్ వెళ్లి సెటిలవ్వాలనేది తన ఉద్దేశ్యం కాదని, ఆ దేశానికి విహారానికి వెళితే బావుంటుందనే నేను వ్యాఖ్యానించానంది. ఏది ఏమైనా సోనీ రజ్దాన్ చేసిన వ్యాఖ్యలు ‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్’ అనే సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 3, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading