‘అల వైకుంఠపురములో..’ రాములో రాములా సాంగ్ టీజర్ విడుదల..

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 22, 2019, 4:19 PM IST
‘అల వైకుంఠపురములో..’ రాములో రాములా సాంగ్ టీజర్ విడుదల..
అల్లు అర్జున్ పూజా హెగ్డే రాములో రాములా సాంగ్
  • Share this:
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల మరో మూడు నెలలుండగానే ప్రమోషన్స్ కూడా వేగంగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో భాగంగానే పాటలు విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సామజవారగమన పాట అయితే సంచలనాలు రేపుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సేషనల్ సాంగ్‌గా ఇది చరిత్ర సృష్టించింది.

Ala Vaikunthapurramuloo movie Ramuloo Ramulaa Song Teaser out and Allu Arjun Pooja Hegde on full party mode pk అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు. Ala Vaikunthapurramuloo movie Ramuloo Ramulaa Song Teaser out,Ala Vaikunthapurramuloo movie Ramuloo Ramulaa Song Teaser,Ala Vaikunthapurramuloo movie Ramuloo Ramulaa Song Teaser released,ramuloo ramulaa song teaser,Ala Vaikunthapurramuloo Ramulo Ramula,Ala Vaikunthapurramuloo Ramulo Ramula song postponed,Ala Vaikunthapurramuloo twitter,Ala Vaikunthapurramuloo Ramulo Ramula Mass song,Ala Vaikunthapurramuloo,#AlaVaikunthapurramuloo,Allu Arjun,allu arjun Ala Vaikuntapuramlo,allu arjun Ala Vaikuntapuramlo amazon prime video,Ala Vaikuntapuramlo netflix,Ala Vaikuntapuramlo trivikram srinivas,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,తెలుగు నిర్మాతల మండలి,అల వైకుంఠపురములో అమేజాన్,అల వైకుంఠపురములో నెట్ ఫ్లిక్స్,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం,
అల్లు అర్జున్ రాములో రాములా సాంగ్ టీజర్


ఇదే ఊపులో ఇప్పుడు రాములో రాములా అంటూ వచ్చేసాడు బన్నీ. రాములో రాములా.. నన్నాగం జేస్తివిరో అంటూ పక్కా తెలంగాణ బీట్‌తో వచ్చేసాడు బన్నీ. థమన్ కూడా మరోసారి మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ పాట అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటలకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఓ రోజు ఆలస్యంగా వచ్చాడు ‘రాములో రాములా.. ‘. 26 సెకన్లు మాత్రమే ఉన్న టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఒక్కడే కాదు.. పూజా, టబు, సుశాంత్ లాంటి వాళ్లు కూడా ఈ టీజర్లో కనిపించారు.
చేతిలో మందు గ్లాసుతో బన్నీ ఊపు చూస్తుంటే పాట పిచ్చెక్కించడం ఖాయం అని నమ్ముతున్నారు అభిమానులు. అక్టోబర్ 26న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు కీలక పాత్రలో నటిస్తుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు