‘అల వైకుంఠపురములో’ 3 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఊచకోత కోస్తున్న బన్ని..

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. విడుదలైన ఫస్ట్ డే నుంచే  బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం. తాజాగా మూడో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెట్టింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 15, 2020, 8:51 PM IST
‘అల వైకుంఠపురములో’ 3 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఊచకోత కోస్తున్న బన్ని..
‘అల వైకుంఠపురములో’ 3 డేస్ కలెక్షన్స్ (Twitter/Photos)
  • Share this:
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. విడుదలైన ఫస్ట్ డే నుంచే  బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం.  తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ‘అల వైకుంఠపురములో’  దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టింది. మూడో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 55 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ala vaikuntapurramuloo movie 3rd day Worldwide collections and allu arjun trivikram mania continues at box office,ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo box office collections,ala vaikunthapurramuloo 3rd day collections,ala vaikunthapurramuloo 2nd day collections,ala vaikunthapurramuloo 2nd day world wide collections,allu arjun,allu arjun ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo,ala vaikuntapurramuloo,ala vaikunthapurramulo 1st day collections,ala vaikunta puram lo,ala vaikunthapurramulo 1st day worldwide collections,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo day 1 collections report,ala vaikunthapurramuloo songs,alavaikunthapurramloo 1st day collections,allu arjun about ala vaikuntapuram lo movie,ala vaikunta puram lo songs,telugu cinema,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో తొలిరోజు వసూళ్లు,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో 2 రోజుల కలెక్షన్స్,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో బాక్సాఫీస్ కలెక్షన్స్,
‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photos)


మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్  మేనియా చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తంగా రూ.85 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.55 కోట్ల షేర్.. రూ.81 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తంగా మరో రూ. 27 కోట్లు వసూళ్లు సాధిస్తేకానీ.. బ్రేక్ ఈవెన్ కాదు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 15, 2020, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading