అల వైకుంఠపురములో 36 డేస్ కలెక్షన్స్.. అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్..

Ala Vaikuntapurramuloo: త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2020, 5:01 PM IST
అల వైకుంఠపురములో 36 డేస్ కలెక్షన్స్.. అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్..
‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ (Twitter/Photo)
  • Share this:
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు తీసుకొచ్చిన ఈ చిత్రం నాలుగో వారం వరకు సత్తా చూపించింది. ఇప్పటి వరకు 36 రోజుల్లోనే ఈ చిత్రం 159 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు బన్నీ. ముఖ్యంగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బన్నీ దూకుడుకు అడ్డేలేకుండా పోయింది. కొన్ని ఏరియాల్లో బాహుబలి రికార్డులు కూడా తిరగరాసాడు బన్నీ.

Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections and Allu Arjun scored Industry Hit pk త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు.. Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections,Ala Vaikuntapurramuloo movie 2 weeks collections,Ala Vaikuntapurramuloo movie worldwide collections,allu arjun Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections till now,Ala Vaikuntapurramuloo movie 14 days worldwide collections,Ala Vaikuntapurramuloo movie allu arjun,telugu cinema,allu arjun industry hit,Ala Vaikuntapurramuloo 2 weeks worldwide collections,అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ సినిమా,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కలెక్షన్స్

నైజాంలో అయితే ఏకంగా 44 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులకు తెరతీసాడు బన్నీ. బాహుబలి కాకుండా మరో సినిమా ఏదీ నైజాంలో 35 కోట్ల మార్క్ అందుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసాడు. ఇప్పటికే విడుదలై నెల రోజులు దాటిపోయింది. దాంతో ఫైనల్ రన్ వచ్చేసింది. ఇక సీడెడ్‌ 22.25 కోట్లు.. ఉత్తరాంధ్ర 22.43 కోట్లు.. గుంటూరు 11.80 కోట్లు.. ఈస్ట్ 13.05 కోట్లు.. వెస్ట్ 9.72 కోట్లు.. కృష్ణ 11.40 కోట్లు.. నెల్లూరు 5.90 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో 129 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections and Allu Arjun scored Industry Hit pk త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు.. Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections,Ala Vaikuntapurramuloo movie 2 weeks collections,Ala Vaikuntapurramuloo movie worldwide collections,allu arjun Ala Vaikuntapurramuloo movie 2 weeks worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections till now,Ala Vaikuntapurramuloo movie 14 days worldwide collections,Ala Vaikuntapurramuloo movie allu arjun,telugu cinema,allu arjun industry hit,Ala Vaikuntapurramuloo 2 weeks worldwide collections,అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ సినిమా,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లో 19.50 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 159 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు బన్నీ. రంగస్థలం, సైరా రికార్డులను కూడా పూర్తిగా తుడిచేసాడు బన్నీ. కెరీర్ మొదలైన ఇన్నేళ్ళ తర్వాత తొలిసారి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు అల్లు వారబ్బాయి. అల వైకుంఠపురములో ఒరిజినల్ ప్రింట్ రావడానికి మరో నెల రోజులకు పైగానే ఉంది. ఎప్రిల్లో సన్ నెక్ట్స్ ఈ సినిమాను విడుదల చేయనుంది. మధ్యలో బన్నీ దెబ్బకు జాను, డిస్కో రాజా, అశ్వథ్థామ లాంటి సినిమాలు కనిపించకుండా పోయాయి.
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు