అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వారసుడొస్తున్నాడు..

అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 10:51 PM IST
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వారసుడొస్తున్నాడు..
అల్లు అర్జున్ కుటుంబం Instagram.com/allusnehareddy
  • Share this:
అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాట కూడా విడుదల కాబోతుంది. నవంబర్ 14న ఈ పాట రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించాయి. ఇక ఇప్పుడు మూడో పాట రాబోతుంది. ఈ సాంగ్ తెలుగు ర్యాప్ కలిసి ఉండబోతుందని తెలుస్తుంది.

Ala Vaikuntapurramloo movie third song will be releasing on Nov 14th and Allu Arjun son in song promo pk అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు. allu arjun twitter,allu arjun instagram,allu arjun allu ayaan,allu arjun allu arha,omg song ala vaikuntapurramloo,allu arjun ramulo ramula records,ramulo ramula creates records,ramulo ramula song,ramulo ramula,ramuloo ramulaa,ramuloo ramula,ramulo ramula dj song,ramulo ramula full song,ramulo ramulaa song,ramuloo ramulaa song,ramuloo ramulaa full song,ramulo ramula dj,ramulo ramula copy,ramulo raamula,ramulo ramulaa,ramulo ramula promo,ramulo ramula troll,ramulo ramula 3d song,ramulo ramula teaser,lyrics ramulo ramula,ramulo ramula lyrics,ramulo ramula 8d song,ramulo ramulaa dj,Samajavaragamana becomes the most liked telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు అయాన్,అల్లు అర్జున్ అల్లు అర్హ,అల వైకుంఠపురములో మూడో పాట,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్ యూ ట్యూబ్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,రాములో రాములా,
కొడుకు అయాన్, కూతురు అర్హాతో కలిసి అల్లుఅర్జున్ దంపతులు...

పక్కా మాస్ బీట్‌తో సాగబోయే ఈ పాట కూడా సంచలనాలు రేపుతుందని అంచనా వేస్తున్నారు బన్నీ అభిమానులు. ఇదిలా ఉంటే ఈ పాటలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ వారసుడు అయాన్‌తో పాటు కూతురు అర్హలు కూడా ఉంటారని తెలుస్తుంది. ఈ సాంగ్ ప్రోమోలో వాళ్లిద్దరే హైలెట్ అవుతారని.. బాలల దినోత్సవం కావడంతో పిల్లలనే హైలైట్ చేస్తున్నారని తెలుస్తుంది.

Ala Vaikuntapurramloo movie third song will be releasing on Nov 14th and Allu Arjun son in song promo pk అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు. allu arjun twitter,allu arjun instagram,allu arjun allu ayaan,allu arjun allu arha,omg song ala vaikuntapurramloo,allu arjun ramulo ramula records,ramulo ramula creates records,ramulo ramula song,ramulo ramula,ramuloo ramulaa,ramuloo ramula,ramulo ramula dj song,ramulo ramula full song,ramulo ramulaa song,ramuloo ramulaa song,ramuloo ramulaa full song,ramulo ramula dj,ramulo ramula copy,ramulo raamula,ramulo ramulaa,ramulo ramula promo,ramulo ramula troll,ramulo ramula 3d song,ramulo ramula teaser,lyrics ramulo ramula,ramulo ramula lyrics,ramulo ramula 8d song,ramulo ramulaa dj,Samajavaragamana becomes the most liked telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు అయాన్,అల్లు అర్జున్ అల్లు అర్హ,అల వైకుంఠపురములో మూడో పాట,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్ యూ ట్యూబ్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,రాములో రాములా,
అల్లు అర్జున్ అల్లు అర్హ (Source: Twitter)

వాళ్లు సినిమాలో కూడా ఉంటారా లేదంటే కేవలం ప్రోమోకే పరిమితం అవుతారా అనేది మాత్రం సస్పెన్స్. ఇప్పటికే అల్లు అర్జున్ పిల్లలిద్దరూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా కూతురు అర్హ అయితే నాన్నతో ఆడుకుంటూ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ప్రోమోలో కూడా ఉంటే ఎలా ఉంటుందో చూడాలిక. జనవరి 12న రిలీజ్ డేట్ అనుకుంటున్నారు కానీ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలిక. అన్నట్లు మూడో పాటలో టబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 13, 2019, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading