అక్ష‌య్ కుమార్‌పై పగ బ‌ట్టిన శంక‌ర్.. ఆయ‌న్ని అస్స‌లు వ‌ద‌ల‌ట్లేదుగా..

అవును.. ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ హీరోల‌పై ప‌గ బ‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాడు శంక‌ర్. ఈయ‌న చేస్తున్న సినిమాల్లో విల‌న్లుగా న‌టించ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఏ హీరో కూడా స‌రిపోవ‌డం లేదు. బ‌డ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు కానీ ఆయ‌న‌కు మాత్రం బాలీవుడ్ న‌టులే కావాలంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2019, 2:41 PM IST
అక్ష‌య్ కుమార్‌పై పగ బ‌ట్టిన శంక‌ర్.. ఆయ‌న్ని అస్స‌లు వ‌ద‌ల‌ట్లేదుగా..
శంకర్ అక్షయ్ కుమార్
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ హీరోల‌పై ప‌గ బ‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాడు శంక‌ర్. ఈయ‌న చేస్తున్న సినిమాల్లో విల‌న్లుగా న‌టించ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఏ హీరో కూడా స‌రిపోవ‌డం లేదు. బ‌డ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు కానీ ఆయ‌న‌కు మాత్రం బాలీవుడ్ న‌టులే కావాలంటున్నాడు. ఇప్ప‌టికే ‘2.0’ సినిమాలో అక్ష‌య్ కుమార్‌ను విల‌న్‌గా మార్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అప్పుడు ఏకంగా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వాట్ట్‌నెగ్గ‌ర్‌నే తీసుకురావాల‌ని అనుకున్నాడు శంక‌ర్. కానీ ఆయ‌న ఆస్తులు అడ‌గ‌డంతో నిర్మాతల సంక్షేమం కోసం కాస్త వెన‌క్కి త‌గ్గాడు ఈ ద‌ర్శ‌కుడు. అక్ష‌య్ కుమార్‌తో స‌రిపెట్టుకున్నాడు.

Akshay Kumar to act as villain in Kamal Haasan, Shankar Indian 2 Movie.. అవును.. ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ హీరోల‌పై ప‌గ బ‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాడు శంక‌ర్. ఈయ‌న చేస్తున్న సినిమాల్లో విల‌న్లుగా న‌టించ‌డానికి మ‌న ద‌గ్గ‌ర ఏ హీరో కూడా స‌రిపోవ‌డం లేదు. బ‌డ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు కానీ ఆయ‌న‌కు మాత్రం బాలీవుడ్ న‌టులే కావాలంటున్నాడు. kamal haasan shankar,kamal haasan shankar movie,kamal haasan shankar indian 2,kamal haasan shankar akshay kumar,akshay kumar 2.0 villain,telugu cinema,akshay kumar shankar,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ శంకర్,అక్షయ్ కుమార్ కమల్ హాసన్,అక్షయ్ కుమార్ భారతీయుడు 2,అక్షయ్ కుమార్ శంకర్ కమల్ హాసన్,తెలుగు సినిమా,అక్షయ్ కుమార్ 2.0
అక్షయ్ కుమార్‌కు సూచనలు ఇస్తోన్న శంకర్


ఇక ఇప్పుడు క‌మల్ హాస‌న్ ‘భార‌తీయుడు 2’లో కూడా బాలీవుడ్ విల‌న్ కోసం చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రోసారి అక్ష‌య్ కుమార్ నే తీసుకొస్తున్నాడు శంక‌ర్. క‌మ‌ల్ కోసం కూడా ప్రతినాయ‌కుడిగా అక్ష‌య్ కుమార్‌నే తీసుకొస్తున్నాడ‌నే వార్త‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈయ‌న క‌థ‌కు అక్ష‌య్ కుమార్ కూడా ఫ్లాట్ అయ్యాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. బాలీవుడ్‌లో వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తున్న హీరోల‌ను తీసుకొచ్చి సౌత్‌లో ప్ర‌తినాయకులుగా మార్చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
First published: January 21, 2019, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading