Mission Mangal Trailer Talk: అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ ట్రైలర్ టాక్..

Mission Mangal Tailer Talk | గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు.  తాజాగా అక్షయ్ కుమార్.. సౌర కుటుంబంలో భూమికి అతి దగ్గరగా.. అంతేకాదు ధాదాపు భూ గ్రహంలాగా ఉండే కుజ గ్రహం మీదకు ఉపగ్రహం పంపించిన నేపథ్యంలో ‘మిషన్ మంగళ్’ సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: July 18, 2019, 3:46 PM IST
Mission Mangal Trailer Talk: అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ ట్రైలర్ టాక్..
‘మిషన్ మంగళ్’ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 18, 2019, 3:46 PM IST
గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు.  తాజాగా అక్షయ్ కుమార్.. సౌర కుటుంబంలో భూమికి అతి దగ్గరగా.. అంతేకాదు ధాదాపు భూ గ్రహంలాగా ఉండే కుజ గ్రహం మీదకు ఉపగ్రహం పంపించిన నేపథ్యంలో ‘మిషన్ మంగళ్’ సినిమా చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్‌లో.. మన దేశపు శాస్త్రవేత్తలు..అసంభం అనుకున్న మిషన్ మంగళ్‌ను ఎలా సంభవం చేసారనేదే   ‘మిషన్ మంగళ్’ స్టోరీ. ఈ ‘మిషన్ మంగళ్’ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. అతనికి సహకరించే సైంటిస్ట్ పాత్రల్లో విద్యాబాలన్, తాప్సీపన్ను, నిత్యామీనన్,సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి నటించారు.

మొత్తంగా ‘మిషన్ మంగళ్’ కోసం మన దేశ శాస్త్రవేత్త ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది చాలా ఆసక్తి కరంగా ఉంది. జగన్ శక్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా  ‘ది స్కై ఈజ్ నాట్ ది లిమిట్’ అనేది ట్యాగ్ లైన్. అంతేకాదు ప్రయోగాలకు ఆకాషం హద్దుగా భారత దేశం అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్నట్టు ఈ ట్యాగ్‌లైన్ పెట్టారు.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...