చీర కట్టుకున్న అక్షయ్ కుమార్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

బాలీవుడ్‌లో ఇగోలను పూర్తిగా పక్కనబెట్టి కథలకు అనుగుణంగా మారిపోయే హీరో అక్షయ్ కుమార్. ఈయనకు ఓ కథ నచ్చిందంటే చాలు.. దానికోసం ఎంతదూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 3, 2019, 3:44 PM IST
చీర కట్టుకున్న అక్షయ్ కుమార్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
లక్ష్మీ బాంబ్ మూవీ పోస్టర్స్
  • Share this:
బాలీవుడ్‌లో ఇగోలను పూర్తిగా పక్కనబెట్టి కథలకు అనుగుణంగా మారిపోయే హీరో అక్షయ్ కుమార్. ఈయనకు ఓ కథ నచ్చిందంటే చాలు.. దానికోసం ఎంతదూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. మొన్నటికి మొన్న హౌజ్ ఫుల్ 4 సినిమాలో ఓ పాటలో పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు ఏకంగా చీర కట్టుకుని విచిత్రంగా మారిపోయాడు అక్కీ భాయ్. తాజాగా ఈయన కాంచన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. లారెన్స్ అక్కడ కూడా దర్శకుడు. నాలుగేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

Akshay Kumar mind blowing makeover for Lakshmi Bomb movie and excelled in Saree pk బాలీవుడ్‌లో ఇగోలను పూర్తిగా పక్కనబెట్టి కథలకు అనుగుణంగా మారిపోయే హీరో అక్షయ్ కుమార్. ఈయనకు ఓ కథ నచ్చిందంటే చాలు.. దానికోసం ఎంతదూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. akshay kumar,akshay kumar twitter,akshay kumar lakshmi bomb movie,akshay kumar lakshmi bomb movie look,lakshmi bomb saree,housefull 4 ek chumma video song,akshay kumar pooja hegde,akshay kumar housefull 4,akshay kumar pooja hegde ek chumma song,housefull 4 movie twitter,pooja hegde hot,telugu cinema,bollywood,పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్న అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్,పూజా హెగ్డే,హౌజ్ పుల్ 4,బాలీవుడ్
హౌజ్ ఫుల్ 4 ఏక్ ఛుమ్మా సాంగ్ (Source: Youtube)

ఇప్పుడు ఇదే సినిమాను అక్కడ రీమేక్ చేస్తుండటంతో.. అదే గెటప్‌లోకి మారిపోతున్నాడు అక్షయ్ కుమార్. అక్కడ ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే పేరు ఖరారు చేసారు. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సినిమాలు రికార్డులు తిరగరాయవు కానీ సింపుల్‌గా వచ్చి తమ పని తాను చేసుకుని వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తున్న అక్కీ భాయ్.. లక్ష్మీ బాంబ్ కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు.

Akshay Kumar mind blowing makeover for Lakshmi Bomb movie and excelled in Saree pk బాలీవుడ్‌లో ఇగోలను పూర్తిగా పక్కనబెట్టి కథలకు అనుగుణంగా మారిపోయే హీరో అక్షయ్ కుమార్. ఈయనకు ఓ కథ నచ్చిందంటే చాలు.. దానికోసం ఎంతదూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. akshay kumar,akshay kumar twitter,akshay kumar lakshmi bomb movie,akshay kumar lakshmi bomb movie look,lakshmi bomb saree,housefull 4 ek chumma video song,akshay kumar pooja hegde,akshay kumar housefull 4,akshay kumar pooja hegde ek chumma song,housefull 4 movie twitter,pooja hegde hot,telugu cinema,bollywood,పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్న అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్,పూజా హెగ్డే,హౌజ్ పుల్ 4,బాలీవుడ్
లక్ష్మీ బాంబ్ మూవీ పోస్టర్స్

దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాత్రకు తగ్గట్టుగా చీర కట్టుకుని అక్షయ్ కుమార్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. ఇక్కడ లారెన్స్ ఎలాగైతే క్లైమాక్స్‌లో చీరలో చించేసాడో అలాగే అక్కడ చేస్తున్నాడు ఖిలాడీ. మరి ఈ గెటప్.. లక్ష్మీ బాంబ్ బాలీవుడ్‌లో ఎంతవరకు పేలుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: October 3, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading