హ‌ర్ట్ అవుతున్న అక్ష‌య్ అభిమానులు.. ‘2.0’ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం..

"2.0" సినిమాకు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్ అభిమానులు సినిమాపై కోపంగా ఉన్నారా.. ఇదే హిందీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందా..? ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి బ‌య‌ట కూడా. సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 1, 2018, 2:07 PM IST
హ‌ర్ట్ అవుతున్న అక్ష‌య్ అభిమానులు.. ‘2.0’ క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం..
అక్షయ్ కుమార్‌కు సూచనలు ఇస్తోన్న శంకర్
  • Share this:
"2.0" సినిమాకు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్ అభిమానులు సినిమాపై కోపంగా ఉన్నారా.. ఇదే హిందీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందా..? ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి బ‌య‌ట కూడా. ఎందుకంటే "2.0" సినిమాకు ఊహించిన స్థాయిలో వ‌సూళ్లు రావ‌డం లేదు. 500 కోట్ల బ‌డ్జెట్ తో వ‌చ్చిన సినిమాకు తొలిరోజే క‌నీసం 50 కోట్ల షేర్ కూడా రాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అక్కడ అక్షయ్ కుమార్ ఉన్నా కూడా ఎందుకో కానీ వసూళ్లు రావడం లేదు.

Akshay Kumar Fans Hurted with the role of Pakshi Raja in 2point0.. "2.0" సినిమాకు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్ అభిమానులు సినిమాపై కోపంగా ఉన్నారా.. ఇదే హిందీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందా..? ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి బ‌య‌ట కూడా. సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. akshay kumar 2.0,2.0 akshay kumar rajinikanth,rajinikanth 2.0 akshay kumar,akshay kumar hindi cinema,2point0 akshay kumar,2point0 pakshi raja akshay kumar,అక్షయ్ కుమార్ 2.0,2.0 అక్షయ్ కుమార్ రజినీకాంత్,రజినీకాంత్ పక్షిరాజా,అక్షయ్ కుమార్ 2.0 రజినీకాంత్,అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ హర్ట్,2.0 కలెక్షన్స్,రజినీకాంత్ 2.0 కలెక్షన్స్ డ్రాప్
అక్షయ్ కుమార్ ఫైల్ ఫోటో


అటు ర‌జినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇటు అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ కూడా హ‌ర్ట్ అవుతున్నారు. సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అక్ష‌య్ కుమార్ ఉన్నాడ‌నే ధైర్యంతోనే హిందీలో 77 కోట్లకు కొన్నారు ఈ చిత్రాన్ని. అయితే తొలిరోజు అక్క‌డ క‌నీసం 10 కోట్లు కూడా రాక‌పోవ‌డంతో షాక్ అవ్వ‌డం నిర్మాత‌ల వంత‌యింది.

Akshay Kumar Fans Hurted with the role of Pakshi Raja in 2point0.. "2.0" సినిమాకు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్ అభిమానులు సినిమాపై కోపంగా ఉన్నారా.. ఇదే హిందీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందా..? ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి బ‌య‌ట కూడా. సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. akshay kumar 2.0,2.0 akshay kumar rajinikanth,rajinikanth 2.0 akshay kumar,akshay kumar hindi cinema,2point0 akshay kumar,2point0 pakshi raja akshay kumar,అక్షయ్ కుమార్ 2.0,2.0 అక్షయ్ కుమార్ రజినీకాంత్,రజినీకాంత్ పక్షిరాజా,అక్షయ్ కుమార్ 2.0 రజినీకాంత్,అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ హర్ట్,2.0 కలెక్షన్స్,రజినీకాంత్ 2.0 కలెక్షన్స్ డ్రాప్
2.0 మూవీలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్


రెండోరోజు కూడా వ‌సూళ్లు ఊహించిన‌ట్లుగా అయితే లేవు. కంటెంట్ వీక్‌గా ఉండ‌టానికి తోడు.. అక్ష‌య్ కుమార్ పాత్ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌టం.. విజువ‌ల్స్ త‌ప్ప విష‌యం లేక‌పోవ‌డంతో "2.0" క‌లెక్ష‌న్ల వేట‌లో వెన‌క‌బ‌డింది. అయితే 3డి వ‌ర్ష‌న్ మాత్రం ఇప్ప‌టికీ దున్నేస్తుంది. అయితే అది మాత్రమే ఎంత‌వ‌ర‌కు కాపాడుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
Published by: Praveen Kumar Vadla
First published: December 1, 2018, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading