‘బచ్చన్ పాండే’ కేక పుట్టిస్తోన్న అక్షయ్ కుమార్ లుక్..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు. కెరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేసిన అక్షయ్...ఆ తర్వాత కామెడీ బాట పట్టాడు. తాజాగా అక్కీ..‘బచ్చన్ పాండే’ మూవీతో పలకరించనున్నాడు.

news18-telugu
Updated: July 26, 2019, 2:43 PM IST
‘బచ్చన్ పాండే’ కేక పుట్టిస్తోన్న అక్షయ్ కుమార్ లుక్..
‘బచ్చన్ పాండే’గా అక్షయ్ కుమార్ (ట్విటర్ ఫోటో)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు. కెరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేసిన అక్షయ్...ఆ తర్వాత కామెడీ బాట పట్టాడు. లేటస్ట్‌గా బయోపిక్ మూవీలు చేస్తున్నాడు.ఈ ఇయర్ ఇప్పటికే ‘కేసరి’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న అక్షయ్ కుమార్.. ఆగష్టు 15న ‘మిషన్ మంగళ్’ సినిమాతో పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత ‘హౌస్‌ఫుల్ 4’  చిత్రంతో ఆడియన్స్ ముందు రానున్నాడు. దాంతో పాటు లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ‘గుడ్ న్యూస్’తో పాటు రోొహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ ’సినిమా  చేస్తున్నాడు. దీంతో పాటు తాజాగా హౌస్‌ఫుల్ 4 దర్శకుడు ఫేమ్ ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో ‘బచ్చన్ పాండే’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

akshay kumar bachchan pandey first look released,bachchan pandey,akshay kumar,bachchan pandey first look,bachchan pandey teaser,bachchan pandey full movie,bachchan pandey official trailer,akshay kumar in & as bachchan pandey,bachchan pandey trailer,bachchan pandey upcoming movie of 2020,bachchan pandey akshay kumar,bachchan pandey official teaser,bachchan pandey movie trailer,bachchan pandey tittle track,akshay kumar upcoming movie,bachchan pandey songs,bollywood,hindi cinema,బచ్చన్ పాండే,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే,బచ్చన్ పాండే కేక పుట్టిస్తోన్న అక్షయ్ కుమార్ లుక్,అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్,మిషన్ మంగళ్,
‘బచ్చన్ పాండే’గా అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)

ఈ ఫస్ట్ లుక్‌లో అక్షయ్ కుమార్.. నుదుటిన విభూది, మెడలో రుద్రాక్షలు, నల్లని పంచ కట్టుకొని.. చూడటానికి అయ్యప్ప మాలా ధారణ వేషంలో వున్నాడు. అంతేకాదు ఈ లుక్‌లో చేతిలో నాన్‌చాక్‌తో పాటు అక్షయ్.. సిక్స్ ప్యాక్ కేక పుట్టించేలా ఉంది.

akshay kumar bachchan pandey first look released,bachchan pandey,akshay kumar,bachchan pandey first look,bachchan pandey teaser,bachchan pandey full movie,bachchan pandey official trailer,akshay kumar in & as bachchan pandey,bachchan pandey trailer,bachchan pandey upcoming movie of 2020,bachchan pandey akshay kumar,bachchan pandey official teaser,bachchan pandey movie trailer,bachchan pandey tittle track,akshay kumar upcoming movie,bachchan pandey songs,bollywood,hindi cinema,బచ్చన్ పాండే,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే,బచ్చన్ పాండే కేక పుట్టిస్తోన్న అక్షయ్ కుమార్ లుక్,అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్,మిషన్ మంగళ్,
‘బచ్చన్ పాండే’గా అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)
ఈ సినిమాను 2020 క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమాతో అక్షయ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు