దగ్గుబాటి వారి ఇంట అక్కినేని కోడలు.. వైరల్ అవుతోన్న సమంత కొత్త పిక్..

రీసెంట్‌గా వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈ మ‌ధ్యే రాజ‌స్తాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పెళ్లిలో నాగ చైతన్య, సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాదు ఈ వేడుకలో ఆద్యంతం సమంత దగ్గరుండి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంది. అంతేకాదు వెంకటేష్ భార్య, కూతుళ్లతో కలిసి సమంత ఒక ఫోటో దిగింది. అంతేకాదు ఇపుడా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 8:21 PM IST
దగ్గుబాటి వారి ఇంట అక్కినేని కోడలు.. వైరల్ అవుతోన్న సమంత కొత్త పిక్..
దగ్గుబాటి ఫ్యామిలీతో అక్కినేని కోడలు
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 8:21 PM IST
రీసెంట్‌గా వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈ మ‌ధ్యే రాజ‌స్తాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయాల్లో పలువురు ప్రముఖుల హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే కదా. ఈ పెళ్లిలో నాగ చైతన్య, సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాదు ఈ వేడుకలో ఆద్యంతం సమంత దగ్గరుండి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంది. నాగ చైతన్య..వెంకటేష్‌కు మేనల్లుడు కాబట్టి..వెంకటేష్‌కు సమంత కూతురు వరస అవుతుంది.

ఇది కూడా చూడండి :-
 
View this post on Instagram
 

Full feels ❤️ @venkateshdaggubati @infinityplatter @malavikad 📷 @raj.rj


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


ఈ చనువుతోనే అక్కినేని కోడలు సమంత దగ్గుబాటి వారి కుటుంబానికి దగ్గరైంది. అంతేకాదు వెంకటేష్ భార్య, కూతుళ్లతో కలిసి సమంత ఒక ఫోటో దిగింది. అంతేకాదు ఇపుడా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇపుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఏమైనా అక్కినేని వారి ఇంటి కోడలైన తర్వాత సమంత .. అటు సినిమా వ్యవహారాలు..ఇంటి వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కుబెడుతుందని అందరు చెప్పుకుంటున్నారు.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...