ఆ హీరోతో డాన్స్ చేయడం మాములు విషయం కాదు.. సమంత..

అక్కినేని ఇంటి కోడలైన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేట్ కూడా పెరిగింది. తాజాగా ఈ భామ మంచు లక్ష్మీ ‘ఫీట్ అప్ విత్ సది స్టార్’ అనే కొత్త టాక్ షో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ షోలో సమంత..ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

news18-telugu
Updated: September 29, 2019, 1:18 PM IST
ఆ హీరోతో డాన్స్ చేయడం మాములు విషయం కాదు.. సమంత..
సమంత
  • Share this:
అక్కినేని ఇంటి కోడలైన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేట్ కూడా పెరిగింది. తాజాగా ఈ భామ మంచు లక్ష్మీ ‘ఫీట్ అప్ విత్ సది స్టార్’ అనే కొత్త టాక్ షో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ టాక్ షోలో సమంత తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. తాజాగా ఈ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఎన్టీఆర్‌తో సమంత.. ‘బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్’ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడతూ.. ఇప్పటి జనరేషన్‌లో తారక్ బెస్ట్ డాన్సర్ అంటూ మెచ్చుకుంది.

samantha akkineni interesting comments on jr ntr dance movements in the show of manchu lakshmi feet up with the star,samantha akkineni,jr ntr samantha,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bedroom secrets,jr ntr instagram,jr ntr twitter,jr ntr facebook,samantha akkineni hot scenes,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom scenes,samantha akkineni manchu lakshmi,manchu lakshmi twitter,manchu lakshmi feet up with the stars,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మంచు లక్ష్మి,సమంత అక్కినేని బెడ్రూమ్ విషయాలు,సమంత అక్కినేని నాగచైతన్య,తెలుగు సినిమా
జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్,సమంత,(Facebook/Photo)


అంతేకాదు ఎన్టీఆర్‌తో యాక్టింగ్ కానీ డాన్సులు చేయాల్సి వచ్చినపుడు ఎంతో కష్టపడే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది.డైరెక్టర్ షార్ట్ ఒకే చెప్పగానే..  ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో డైలాగ్ కానీ.. డాన్స్ మూమెంట్ కానీ చేసేసే వాడు. మిగతా వాళ్లు ఆయనతో సమానంగా చేయలేకపోయేవారు.

Samantha Akkineni Interesting post on her life and opens about her sad things pk వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom things,samantha akkineni naga chaitanya kiss,samantha akkineni manchu lakshmi,samantha akkineni feet up with the stars,samantha akkineni post,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని బెడ్రూమ్ సీక్రేట్స్,సమంత నాగచైతన్య,సమంత బాధలు,తెలుగు సినిమా,సమంత మంచు లక్ష్మి
సమంత అక్కినేని మంచు లక్ష్మి (Source: Twitter)


దీంతో మిగతా వాళ్ల గురించి ఎన్టీఆర్ మళ్లీ డాన్స్ మూమెంట్స్ చేయాల్సివచ్చేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading