Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ‘మన్మథుడు 2’.. నాగార్జున చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?

    ‘మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా వ‌చ్చిందంటే టీవీల‌కు అతుక్కుపోయే వాళ్లున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుంది. జనవరిలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

    Praveen Kumar Vadla | news18-telugu
    Updated: January 21, 2019, 2:52 PM IST
    ‘మన్మథుడు 2’.. నాగార్జున చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?
    నాగార్జున (ఫైల్ ఫోటో)
    • Share this:
    ‘మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా వ‌చ్చిందంటే టీవీల‌కు అతుక్కుపోయే వాళ్లున్నారు. అంత కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎంత క‌ష్ట‌మో ఆలోచించండి. కానీ నాగార్జున ఆ వైపుగా ఆలోచిస్తున్నాడు. పైగా ఇప్పుడు కూడా ఆయ‌నే ‘మ‌న్మ‌థుడు’ అంటున్నాడు. నాగార్జున అంటే ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మ‌న్మ‌థుడే.

    Akkineni Nagarjuna Manmadhudu 2 first Schedule will be shot in portugal.. ‘మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా వ‌చ్చిందంటే టీవీల‌కు అతుక్కుపోయే వాళ్లున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుంది. జనవరిలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. nagarjuna akkineni,nagarjuna manmadhudu 2,manmadhudu sequel january,nagarjuna rahul ravindran,telugu cinema,nagarjuna trivikram srinivas,నాగార్జున అక్కినేని,నాగార్జున మన్మథుడు,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు సీక్వెల్ రాహుల్ రవీంద్రన్,రాహుల్ రవీంద్రన్ త్రివిక్రమ్,నాగార్జున మన్మథుడు 2 రాహుల్ రవీంద్రన్,జనవరి నుంచి సెట్స్‌పైకి మన్మథుడు 2,తెలుగు సినిమా
    నాగార్జున ఫైల్ ఫోటో


    ఆయ‌న వ‌య‌సు 60కి చేరువైనా కూడా ఆయ‌న్ని రిటైర్మెంట్ ఏజ్ అంటే అభిమానుల‌కు కోపం వ‌స్తుంది. అయినా ఆయ‌న ఫిట్ నెస్.. గ్లామ‌ర్ చూస్తుంటే ఆయ‌న‌కు అంత ఏజ్ ఉంటుంద‌ని మ‌నం కూడా ఊహించ‌లేం. అందుకే ఇప్ప‌టికీ ఆయ‌న ఎవ‌ర్ గ్రీన్ మ‌న్మ‌థుడే. మొన్న విడుద‌లైన ‘దేవ‌దాస్’లో కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా తన అందంతో ఆక‌ట్టుకున్నాడు నాగార్జున‌. ఇప్ప‌టికీ ఫిట్ నెస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డుతుంటాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్న నాగార్జున‌.. మ‌రో సాహ‌సానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈయ‌న త్వ‌ర‌లోనే ‘మ‌న్మ‌థుడు 2’ చేస్తున్నాడు. ఇన్నాళ్ళూ ఈ చిత్రం చేస్తాడా చేయ‌డా అనే అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చేసింది.

    Akkineni Nagarjuna Manmadhudu 2 first Schedule will be shot in portugal.. ‘మ‌న్మ‌థుడు’.. ఈ మాట ఒక్క నాగార్జున‌ను త‌ప్ప మ‌రెవ‌ర్నీ అన‌డానికి లేదు. 16 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఆయ‌న కెరీర్ లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్ప‌టికీ ‘మ‌న్మ‌థుడు’ సినిమా వ‌చ్చిందంటే టీవీల‌కు అతుక్కుపోయే వాళ్లున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుంది. జనవరిలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. nagarjuna akkineni,nagarjuna manmadhudu 2,manmadhudu sequel january,nagarjuna rahul ravindran,telugu cinema,nagarjuna trivikram srinivas,నాగార్జున అక్కినేని,నాగార్జున మన్మథుడు,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు సీక్వెల్ రాహుల్ రవీంద్రన్,రాహుల్ రవీంద్రన్ త్రివిక్రమ్,నాగార్జున మన్మథుడు 2 రాహుల్ రవీంద్రన్,జనవరి నుంచి సెట్స్‌పైకి మన్మథుడు 2,తెలుగు సినిమా
    నాగార్జున ఫైల్ ఫోటో


    ఈయ‌న ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఆగిపోవడంతో తెలుగులో బిజీ అయిపోయాడు నాగ్. గతేడాది ‘చిల‌సౌ’ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో ‘మ‌న్మ‌థుడు 2’ చేస్తున్నాడు నాగార్జున‌. జ‌నవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. తొలి షెడ్యూల్ పోర్చుగల్లో జరగనుంది. నాగార్జున కూడా ఈ చిత్రం గురించి ఆస‌క్తిగా చూస్తున్నాడు. తన సొంత బ్యానర్ అన్నపూర్ణలోనే మన్మథుడు 2 రానుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. త్రివిక్ర‌మ్ స్థాయి పెన్ ప‌వ‌ర్ రాహుల్ రవీంద్రన్ చూపిస్తాడో లేదో..?
    First published: January 21, 2019, 2:52 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading