‘బంగార్రాజు’ విషయంలో దర్శకుడికి నాగార్జున రెమ్యునరేషన్ ఇవ్వడం లేదా..

హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది.ఈ సినిమా కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు నాగార్జున రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 29, 2019, 7:48 AM IST
‘బంగార్రాజు’ విషయంలో దర్శకుడికి నాగార్జున రెమ్యునరేషన్ ఇవ్వడం లేదా..
నాగార్జున అక్కినేని (Source: Twitter)
  • Share this:
హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది.ఈ సినిమా కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు నాగార్జున రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే..ఈ సినిమాలో ఆయన పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోయారు. అందువలన అదే టైటిల్‌తో.. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నాగార్జున ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ను సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. మరోవైపు నాగార్జున..బిగ్‌బాస్ 3 కి మోస్ట్‌గా వ్యవహరించడానికి రెడీ అయ్యాడు. వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే షూటింగ్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవైపు బిగ్‌బాస్ 3 చేస్తూనే.. త్వరలోనే ‘బంగార్రాజు’ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Akkineni Nagarjuna Do not pay any remunaration to director kalyan krishna for bangarraju sequel..here are the details,nagarjuna Akkineni,nagarjuna Akkineni bigg boss 3,nagarjuna twitter,nagarjuna Akkineni instagram,nagarjuna Akkineni facebook,nagarjuna Akkineni bangarraju sequel,nagarjuna Akkineni manmadhudu 2,nagarjuna do not any remunaration to kalyan krishna,kalyan krishna,nagarjuna movie updates,tollywood,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున బిగ్‌బాస్ 3, నాగార్జున బంగార్రాజు సీక్వెల్,నాగార్జున బంగార్రాజు కళ్యాణ్ కృష్ణ,నాగార్జున మన్మథుడు 2,త్వరలో పట్టాలెక్కనున్న బంగర్రాజు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అక్కినేని నాగార్జున,అఖిల్,నాగ చైతన్య


సాధారణంగా నాగార్జున తన సినిమాలకు పనిచేసిన దర్శకులకు పారితోషకం ఇస్తుటాడు. కానీ కళ్యాన్ కృష్ణకు మాత్రం ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా..లాభాల్లో వాటా ఇస్తానని దర్శకుడికి మాట ఇచ్చాడట. మరోవైపు ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య లేదా అఖిల్ నటించే అవకాశాలున్నాయి.సోగ్గాడే చిన్ని నాయనాలో నాగ్..భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ లేదా నయనతార ఈ సినిమాలో నటించే చాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 29, 2019, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading