తాత మనవళ్లుగా నాగార్జున,అఖిల్

మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో అఖిల్ నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

news18-telugu
Updated: April 11, 2019, 5:02 PM IST
తాత మనవళ్లుగా నాగార్జున,అఖిల్
నాగార్జున, అఖిల్
news18-telugu
Updated: April 11, 2019, 5:02 PM IST
మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో అఖిల్ నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. ముందుగా నాగార్జున మనవడి పాత్ర కోసం నాగ చైతన్యను అనుకున్న తనకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగా ఈ  సినిమా చేయలేకపోతున్నాడు. దీంతో నాగ చైతన్య ప్లేస్‌లో అఖిల్ ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హీరోగా అఖిల్ కెరీర్ ఏమంత బాగాలేదు. హీరోగా వచ్చిన మూడు సినిమాలేవి ప్రేక్షకుల మెప్పును పొందలేపోయాయి. అందుకే ఇపుడు తండ్రితో చేసే సినిమాతోనైనా హీరోగా తండ్రి నాగార్జునతోొ పాటు సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

Akkineni Nagarjuna act as a grand father to akhil in Soggade Chinni Nayana Sequel Bangarraju movie,nagarjuna,nagarjuna akkineni twitter,akhil akkineni,akhil twitter,akhil nagarjuna as grand father and grand son,nagarjuna akhil bangarraju sequel,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Nagarjuna Become Grand Father,Bangarraju,Kalyan Krishna Nagarjuna Naga Chaitanya Bangarraju sequel,Tollywood,Telugu cinema,andhra pradesh news,majili movie collections,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,అఖిల్,అఖిల్ ట్విట్టర్,నాగార్జున అఖిల్,నాగార్జున అఖిల్ బంగార్రాజు సీక్వెల్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు,నాగార్జున తాత,నాగార్జున.తాత నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ కలెక్షన్స్,
అఖిల్, నాగార్జున


మిస్టర్ మజ్నుతర్వాత అఖిల్..బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలోొ నాల్గో సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమాను తొందర్లోనే పట్టాలెక్కనంది. ఆగష్టు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్  చేసి తండ్రితో చేయబోయే ‘బంగార్రాజు’ సీక్వెల్ షూటింగ్ కోసం రెడీ అయ్యే అవకాశాలున్నాయి.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...