అక్కినేని ఇంట్లో వేరు కుంపటి.. ఇంతకీ ఏం జరుగుతోంది..

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. తాజాగా నాగ చైతన్య వేరు కుంపటి పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 26, 2020, 10:44 AM IST
అక్కినేని ఇంట్లో వేరు కుంపటి.. ఇంతకీ ఏం జరుగుతోంది..
నాగార్జున సమంత నాగ చైతన్య
  • Share this:
టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమను హైదారాబాద్ రావడంలో ఏఎన్నారే కీ రోలో పోషించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన నట వారసుడిగా నాగార్జున కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు తండ్రి బాటలో నిర్మాతగా తండ్రి అక్కినేని స్థాపించిన అక్కినేని స్టూడియోస్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత నాగార్జున నిర్మాతగా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, మనం  ఎంటరప్రైజెస్ బ్యానర్‌‌ను ప్రారంభించాడు. తాజాగా అక్కినేని మూడో తరం నట వారసుడు నాగ చైతన్య కూడా త్వరలో సొంత బ్యానర్‌ను స్థాపించబోతున్నట్టు సమాచారం.

Samantha Akkineni taken a interesting decision and will plan to buy a house in Goa to stay after retirement pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది సమంత. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో.. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni own house,Samantha Akkineni goa,Samantha Akkineni goa house,Samantha Akkineni buy a house in goa,Samantha Akkineni movies,Samantha Akkineni hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot stills,Samantha Akkineni house buy,Samantha Akkineni goa plan,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఇల్లు,సమంత అక్కినేని గోవా,తెలుగు సినిమా
నాగ చైతన్య,సమంత (twitter/photo)


ఈ బ్యానర్‌లో కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ.. తన బ్యానర్‌లో వరసగా సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో నాగ చైతన్య ఉన్నాడట. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇదే తరహాలో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా నాగ చైతన్య టాలీవుడ్ యంగ్ హీరోతో ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఇంట్లో తండ్రి నాగార్జున స్టార్ట్ చేసిన ఓన్ బ్యానర్‌ ఉండగా.. నాగ చైతన్య కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించడంలోని ఉద్దేశ్యం ఏమిటో చూడాలి.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు