HOME »NEWS »MOVIE »akkineni naga chaitanya following mega star chiranjjevi and ram charan mhn

Mega Heroes - Akkineni Naga Chaitanya: మెగా హీరోలను ఫాలో అవుతున్న అక్కినేని హీరో..!

Mega Heroes - Akkineni Naga Chaitanya: మెగా హీరోలను ఫాలో అవుతున్న అక్కినేని హీరో..!
Akkineni Naga Chaitanya following mega star Chiranjjevi and Ram Charan

Mega Heroes - Akkineni Naga Chaitanya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను మ‌రో స్టార్ హీరో ఫాలో అవుతున్నాడు. ఇంత‌కీ ఈ మెగా హీరోల‌ను పాలో అవుతున్న స్టార్ హీరో ఎవ‌రో కాదు అక్కినేని నాగచైతన్య.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను మ‌రో స్టార్ హీరో ఫాలో అవుతున్నాడు. ఇంత‌కీ ఈ మెగా హీరోల‌ను పాలో అవుతున్న స్టార్ హీరో ఎవ‌రు? ఎందుకు ఫాలో అవుతున్నాడు? అనే సందేహం రాక మాన‌దు. మెగా హీరోల‌ను ఫాలో అవుతున్న హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఇంత‌కీ ఈ అక్కినేని హీరో మెగాస్టార్ చిరంజీవి స‌హా చ‌ర‌ణ్‌ల‌ను ఏ విష‌యంలో ఫాలో అయ్యాడో తెలుసా? షూటింగ్ లొకేష‌న్ విష‌యంలోన‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం థాంక్యూ.  ఈ సినిమాను ముందుగా కర్ణాటకలో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ.. చివరకు రాజమండ్రిలోనే చిత్రీకరించడానికి ఫిక్స్ అయ్యి షూటింగ్ జరుపుకుంటోంది.

    పదిహేహను రోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజమండ్రి సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో చిరంజీవి, చరణ్ కాంబినేషన్లో ఆచార్య షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు చరణ్ కూడా రాజమండ్రిలోకి దిగటంతో.. రాజమండ్రి ప్రజలు అభిమాన హీరోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.



    Naga Chaitanya, hero chaitanya, web series, chaitanya into digital, director vikram kumar, naga chaitanya and vikram kumar, thriller genre web series, naga chaitanya thank you movie, director vikram kumar, tollywood news, telugu cinema news
    Akkineni Naga Chaitanya following mega star Chiranjjevi and Ram Charan


    అలాగే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన హీరోలు, హీరోయిన్స్‌, స్టార్‌ టెక్నీషియన్స్‌ ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆక్టటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోకి టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున తనయుడు.. నట వారసుడు అయిన నాగచైతన్య డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. మనంఫేమ్‌ విక్రమ్‌ కుమార్ తెరకెక్కించబోతున్న వెబ్ సిరీస్ ద్వారా చైతన్య డిజిటల్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.
    Published by:Anil
    First published:February 23, 2021, 16:28 IST