‘ఓ బేబి’ సాక్షిగా మరోసారి అందాలు ఆరబోసిన సమంత.. అవాక్కవుతున్నఅక్కినేని ఫ్యాన్స్..

సమంత అక్కినేని... ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది... ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి, పెళ్లాడింది. తాజాగా ఈ భామ ‘ఓ బేబి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో చేసిన క్లీవేజ్ షోతో మరోసారి అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురైంది.

news18-telugu
Updated: June 30, 2019, 6:53 PM IST
‘ఓ బేబి’ సాక్షిగా మరోసారి అందాలు ఆరబోసిన సమంత.. అవాక్కవుతున్నఅక్కినేని ఫ్యాన్స్..
సమంత అక్కినేని / twitter
news18-telugu
Updated: June 30, 2019, 6:53 PM IST
సమంత అక్కినేని... ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది... ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి, పెళ్లాడింది. ‘అక్కినేని వారి కోడలు’ అనే స్టేటస్ అనుభవిస్తున్నా... సినిమాలు మాత్రం వదులుకోకుండా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. చైతూని పెళ్లాడిన తర్వాత ‘రంగస్థలం’ సినిమాలో చెర్రీకి లిప్ లాక్ ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.కొన్నాళ్ల కిందట హానీమూన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నా అంటూ బికినీ ఫోటోలు పోస్ట్ చేయడంపైన కూడా పెద్ద డిస్కర్షనే జరిగింది. కొందరు సోకాల్డ్ అక్కినేని ఫ్యాన్స్ అయితే... అమ్మడికి ‘ఇలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ పరువు పాడవుతుందంటూ’ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. మధ్య లో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న సమంత.. తాజాగా ‘ఓ బేబి’ ఫంక్షన్‌లో తన డ్రెసింగ్ స్టైల్‌తో క్లీవేజ్‌ షో ప్రదర్శించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అవార్డు ఫంక్షన్‌కు వెంకటేష్, రానా వచ్చిన అందరి చూపు బేబి అక్కినేని పైనే.

oh Baby Movie Review,Samantha akkineni,Samantha akkineni cleavage show,Samantha akkineni exposing on oh baby pre release event,samantha akkineni twitter,samantha naga chaitanya,oh baby pre release event,venkatesh rana chief guests of oh baby pre release Event,venkatesh,rana,samantha akkineni,samantha,samantha name changed as baby akkineni,Samantha Expresses her sad feeling,samantha cried,baby akkineni,baby akkineni name in samantha twitter account,samantha akkineni twitter,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News,oh baby,oh baby teaser,oh baby teaser talk,oh baby first look,oh baby samantha,suresh productions,samantha,samantha oh baby first look,oh baby movie,oh baby teaser,samantha oh baby,oh baby samantha ruth prabhu,samantha akkineni,baby,samantha oh baby first look teaser,samantha movies,samantha new movie,samantha o baby,ob baby teaser,baby love,naga chaitanya,samantha oh baby trailer,oh baby first look poster,samantha songs,samantha age,samantha twitter,samantha instagram,samantha size,election results 2019,lok sabha elections 2019,lok sabha election 2019,exit poll 2019,lok sabha election results 2019,exit poll results 2019,election result 2019,election results,ap election results,election 2019,ap elections 2019,general election 2019,results 2019,elections result 2019,election results latest news,indian general election 2019,election result 2019 live,election news,ap elections result 2019,సమంత,ఓ బేబి,సమంత ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి ఫస్ట్ లుక్,సమంత,నందిని రెడ్డి,సురేష్ ప్రొడక్షన్స్,ఓ బేబి,ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి టీజర్,ఓ బేబి టీజర్ టాక్,సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,ఓ బేబి షూటింగ్‌లో బాధ పడ్డ సమంత,సమంత క్లీవేజ్ షో,సమంత అందాల ఆరబోత,ఓ బేబి మూవీ రివ్యూ,
‘ఓ బేబి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత క్లీవేజ్ షో


మొత్తానికి బామ్మర్ధి బామ్మర్థి పేకాటే..పేకాటే అంటూ మరోసారి తనదైన శైలిలో ఎక్స్‌పోజ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అప్పట్లో స‌మంత క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియ‌స్ అయిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి. అయినా కూడా సమంత ఎవరి మాటా వినడం లేదనే విషయం ‘ఓ బేబి’ ఫంక్షన్‌లో మరోసారి ప్రూవ్ అయింది.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...