హిట్ కోసం మరో జన్మ ఎత్తనున్న అఖిల్ అక్కినేని..

Mr.మజ్నులో అఖిల్

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు.

 • Share this:
  తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. ఈసారి ఏకంగా బ్లాక్ బాస్టర్ థీమ్ వెంట పెట్టుకుని వస్తున్నాడు ఈ హీరో. తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతగానో అచ్చొచ్చిన పునర్జన్మల నేపథ్యంలో అఖిల్ నాలుగో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈయన కోసం దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేశాడని.. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుందని తెలుస్తోంది.
  Akhil trusting Krish Jagarlamudi and will planning a movie in Rebirth Concept kp.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. akhil krish movie,akhil krish rebirth movie,akhil krish jagarlamudi,rebirth movies in telugu,anr mooga manasulu movie,nagarjuna janaki ramudu,magadheera movie,manam rebirth movie,telugu cinema,పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా పునర్జన్మల నేపథ్యం,అరుంధతి,మగధీర మూగ మనసులు,జానకి రాముడు పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా
  పునర్జన్మల నేపథ్యంలో తెలుగు సినిమాలు

  ఇదిలా ఉంటే పునర్జన్మల‌ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 1960వ ద‌శ‌కంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన మూగ మనసులు సినిమా పునర్జన్మల‌ నేపథ్యంలో వచ్చే కాన్సెప్టుకు తెర తీసింది. ఈ చిత్రం అప్ప‌ట్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నాగేశ్వరరావు తనయుడు నాగార్జున జానకి రాముడు సినిమాతో మరోసారి సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రంలో కూడా పునర్జన్మల నేపథ్యం ఉంటుంది.

  Akhil Following Ram Charan.. Rebirth movies in Telugu Industry kp.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. akhil krish movie,akhil krish rebirth movie,akhil krish jagarlamudi,rebirth movies in telugu,anr mooga manasulu movie,nagarjuna janaki ramudu,magadheera movie,manam rebirth movie,telugu cinema,పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా పునర్జన్మల నేపథ్యం,అరుంధతి,మగధీర మూగ మనసులు,జానకి రాముడు పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా
  పునర్జన్మల నేపథ్యంలో తెలుగు సినిమాలు

  మూగమనసులు సినిమాకు రీమేక్ లాగే జానకి రాముడు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని అల్లరి నరేష్ ప్రాణం సినిమా చేశాడు.. ఆ తర్వాత వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ అంటూ ట్రై చేశాడు.. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్. పునర్జన్మల కాన్సెప్ట్ కు మళ్లీ ఊపిరి పోసిన సినిమా మగధీర. 2009లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత పునర్జన్మల కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్ అని నమ్మకం వచ్చేసింది నిర్మాత‌ల‌కు.

  Akhil Following Ram Charan.. Rebirth movies in Telugu Industry kp.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. akhil krish movie,akhil krish rebirth movie,akhil krish jagarlamudi,rebirth movies in telugu,anr mooga manasulu movie,nagarjuna janaki ramudu,magadheera movie,manam rebirth movie,telugu cinema,పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా పునర్జన్మల నేపథ్యం,అరుంధతి,మగధీర మూగ మనసులు,జానకి రాముడు పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా
  పునర్జన్మల నేపథ్యంలో తెలుగు సినిమాలు

  మగధీర వచ్చిన ఏడాదే అరుంధతి కూడా వచ్చింది. ఇది కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే. అనుష్క కెరీర్ కు ఊపిరి పోసింది ఈ చిత్రం. ఇక అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే తెరకెక్కింది. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.

  Akhil Following Ram Charan.. Rebirth movies in Telugu Industry kp.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తదనానికి కుదరలేదు. ప్రతీ దర్శకుడు ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో నాలుగో సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. akhil krish movie,akhil krish rebirth movie,akhil krish jagarlamudi,rebirth movies in telugu,anr mooga manasulu movie,nagarjuna janaki ramudu,magadheera movie,manam rebirth movie,telugu cinema,పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా పునర్జన్మల నేపథ్యం,అరుంధతి,మగధీర మూగ మనసులు,జానకి రాముడు పునర్జన్మల నేపథ్యం,తెలుగు సినిమా
  పునర్జన్మల నేపథ్యంలో తెలుగు సినిమాలు

  అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా పునర్జన్మల నేపథ్యంలో సాగే కథతోనే సినిమా చేస్తున్నాడని తెలిసి అక్కినేని అభిమానులు సంతోషంలో మునిగి పోయారు. ఈ సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి అంద‌ర్లోనూ కనిపిస్తుంది. మరి అఖిల్ కోరుకున్న విజయం ఈ సినిమాతో క్రిష్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
  First published: