హోమ్ /వార్తలు /సినిమా /

అఖిల్, సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, నితిన్.. అందరిదీ ఒకే బాధ..

తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోలు

తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోలు

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు.

ఇంకా చదవండి ...

  ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో అల్లరి నరేష్. 2012లో విడుద‌లైన ‘సుడిగాడు’ తర్వాత ఇప్పటివరకు ఒక్క విజయం కూడా రాలేదు ఈ హీరోకు.

  Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
  మహేశ్ నరేష్ ట్విట్టర్ పోటోస్

  ఎన్ని సినిమాలు చేసినా కూడా అల్లరి నరేష్‌కు విజయం వరించడం లేదు. ఆయన తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు కూడా ఇదే పరిస్థితి. ఈయన కూడా రేసులో బాగా వెనకబడిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస విజయాలు అందుకున్న మెగా మేనల్లుడు.. ఇప్పుడు మాత్రం పోటీ ప‌డి మ‌రీ ఫ్లాపులు ఇస్తున్నాడు. 2015లో వ‌చ్చిన ‘సుప్రీమ్’ త‌ర్వాత ఈయ‌న న‌టించిన ఆరు సినిమాలు డిజాస్టర్‌లే. ఇప్పుడు ఈయన ఆశలన్నీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న ‘చిత్రల‌హరి’ సినిమాపైనే. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శకు వ‌చ్చేసింది.

  Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
  సాయి ధరమ్ తేజ్

  కళ్యాణ్ రామ్‌కు మూడేళ్లుగా ఒక్క విజ‌యం కూడా లేదు. 2015లో వ‌చ్చిన‌ ‘పటాస్’ తర్వాత అన్నీ ఫ్లాపులే ఈ నంద‌మూరి హీరోకు. గ‌తేడాది వ‌చ్చిన ‘యిజం’.. గతేడాది వ‌చ్చిన ‘నా నువ్వే’, ‘ఎమ్మెల్యే’ సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. ప్ర‌స్తుతం ఈయ‌న ‘118’తో పాటు ఎన్టీఆర్ ‘మహానాయకుడు’లో హ‌రికృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక నితిన్‌కు కూడా ఫ్లాపుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టినా.. ఆ త‌ర్వాత మరోసారి తడబడుతున్నాడు ఈ హీరో. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అ ఆ’.. సినిమా తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చాడు నితిన్.

  Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
  నితిన్ ఫైల్ ఫోటో

  ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ నితిన్ ఆశ‌లు నిల‌బెట్ట‌లేక‌పోయాయి. దాంతో ఇప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో. రాజ్ తరుణ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తర్వాత ఇప్పటివరకు మ‌రో హిట్ లేదు ఈ కుర్రాడికి. అఖిల్‌కు కూడా ఇప్పుడు విజ‌యం కీల‌కం. ఈయ‌న న‌టించిన మూడు సినిమాలు ‘అఖిల్’, ‘హ‌లో’, ‘మిస్టర్ మజ్ను’ ఫ్లాప్. ఒక్క హిట్ అయినా అందుకోవాల‌ని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. కానీ ఈయ‌న కోరిక తీర్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో అర్థం కావ‌డం లేదు.

  Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
  అఖిల్ అక్కినేని

  మంచు సోదరులు మనోజ్, విష్ణు ఏకంగా సినిమాలు చేయడమే మానేశారు. వాళ్లే సినిమాలు చేసిన ఫ్లాప్ అనే మాట తప్ప ఇంకోటి వినిపించడం లేదు. మనోజ్ అయితే ఈ ఫ్ర‌స్టేషన్‌లో తాను ఇండస్ట్రీకి దూరమవుతున్నట్లు ట్వీట్ కూడా చేశాడు. యాక్షన్ హీరో గోపీచంద్‌ను కూడా వరస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి. 2014 లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా తర్వాత ఈయ‌న‌కు ఒక్క విజయం కూడా రాలేదు. ఈ మధ్యే తమిళ దర్శకుడు తిరుతో సినిమాకు కమిట్ అయ్యాడు గోపీచంద్. బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయన నటించిన ఐదు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

  Need Hit.. Heroes like Akhil, Sai Dharam Tej, Allari Naresh eagerly waiting for a hit over years pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. allari naresh flops,gopichand flops,kalyan ram flops,sai dharam tej flops,raj tarun flops,akhil akkineni flops,nithiin flops,telugu heroes flops,no hit for telugu hereos,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
  మజిలి ఫస్ట్ లుక్

  నాగచైతన్య సైతం ఒక్క విజయం ప్లీజ్ అంటున్నాడు. గతేడాది చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘స‌వ్య‌సాచి’ రెండూ ఫ్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈయ‌న వెంకీ మామాతో పాటు మ‌జిలి సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిట‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ హీరోలందరికీ ఇప్పటికిప్పుడు ఓ విజయం వస్తే తప్ప ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారన్న సంగతి ప్రేక్షకుల‌కు గుర్తు కూడా ఉండ‌దు. మ‌రి వీళ్ల జాత‌కాలు ఈ 2019లో అయినా మార‌తాయో లేదో చూడాలిక‌.

  First published:

  Tags: Akhil, Bellamkonda, Kalyan Ram Nandamuri, Naga Chaitanya Akkineni, Nitin, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు