‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టీజ‌ర్.. స్ట్రెస్‌కు మందు ముద్దే అంటున్న‌ అఖిల్..

‘హ‌లో’ సినిమా త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని వ‌స్తున్నాడు అఖిల్. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న ’మిస్ట‌ర్ మ‌జ్ను’ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్. తాత‌ల కాలం నుంచి దేవుడు వాళ్ల‌కు ఇచ్చిన వ‌రం ఇది. తొలి సినిమా "అఖిల్"తో కాస్త మాస్ గా ట్రై చేసి దెబ్బ తిన్న అక్కినేని వార‌సుడు.. రెండో సినిమా నుంచి పూర్తిగా దారి మార్చుకున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 6:34 PM IST
‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టీజ‌ర్.. స్ట్రెస్‌కు మందు ముద్దే అంటున్న‌ అఖిల్..
మిస్టర్ మజ్ను పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 6:34 PM IST
‘హ‌లో’ సినిమా త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని వ‌స్తున్నాడు అఖిల్. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న ’మిస్ట‌ర్ మ‌జ్ను’ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్. తాత‌ల కాలం నుంచి దేవుడు వాళ్ల‌కు ఇచ్చిన వ‌రం ఇది. తొలి సినిమా "అఖిల్"తో కాస్త మాస్ గా ట్రై చేసి దెబ్బ తిన్న అక్కినేని వార‌సుడు.. రెండో సినిమా నుంచి పూర్తిగా దారి మార్చుకున్నాడు. "హ‌లో"లో లవ‌ర్ బాయ్‌గా క‌నిపించి మాయ చేసాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి మ‌రోసారి ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో వ‌స్తున్నాడు.

Akhil Mr Majnu Second teaser Released.. Full of Romance.. ‘హ‌లో’ సినిమా త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని వ‌స్తున్నాడు అఖిల్. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న ’మిస్ట‌ర్ మ‌జ్ను’ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్. తాత‌ల కాలం నుంచి దేవుడు వాళ్ల‌కు ఇచ్చిన వ‌రం ఇది. తొలి సినిమా "అఖిల్"తో కాస్త మాస్ గా ట్రై చేసి దెబ్బ తిన్న అక్కినేని వార‌సుడు.. రెండో సినిమా నుంచి పూర్తిగా దారి మార్చుకున్నాడు. mr majnu second teaser released,akhil mr majnu teaser,akhil mr majnu second teaser,akhil mr majnu movie,mr majnu teaser released,akhil mr majnu release date,venky atluri akhil,akhil play boy,akhil nidhi agarwal,telugu cinema,అఖిల్ మిస్టర్ మజ్ను,మిస్టర్ మజ్ను టీజర్,మిస్టర్ మజ్ను టీజర్ విడుదల,అఖిల్ నిధి అగర్వాల్,ప్లే బాయ్‌గా అఖిల్,వెంకీ అట్లూరి అఖిల్ అక్కినేని,మిస్టర్ మజ్ను టీజర్ రొమాన్స్,తెలుగు సినిమా
Mr.మజ్ను పోస్టర్


ఈ సారి కాస్త ఎక్కువ‌గానే రొమాన్స్ చేస్తున్నాడు అక్కినేని వార‌సుడు. ‘హ‌లో’ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రేక్ష‌కుల‌కు ఏం కావాలో తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్నుతో పూర్తిగా మేకోవ‌ర్ అయిపోయాడు అఖిల్. ఇందులో ప్లే బాయ్‌గా న‌టిస్తున్నాడు ఈ హీరో. తొలి టీజ‌ర్‌లోనే సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మ‌రింత క్లారిటీ ఇచ్చేసాడు. అమ్మాయిల‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.
"తొలిప్రేమ" త‌ర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా ఇది. షూటింగ్ ఎక్కువ భాగం లండ‌న్‌లోనే జ‌రిగింది. జ‌న‌వ‌రిలో సినిమా విడుదల కానుంది. ఇప్ప‌టి వ‌రకు హిట్ కొట్ట‌ని అఖిల్.. తండ్రి సినిమా టైటిల్‌తో అయినా మాయ చేస్తాడేమో చూడాలి. 30 ఏళ్ల కింద "మ‌జ్ను" సినిమాతో దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చాడు నాగార్జున‌. అప్ప‌ట్లో ఆయ‌న సిన్సియ‌ర్ ల‌వ‌ర్‌గా న‌టిస్తే.. ఇందులో అఖిల్ మాత్రం పూర్తిగా ప్లే బాయ్ అయిపోయాడు. ‘మిస్ట‌ర్ మజ్ను’ రెండో టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. మొత్తానికి చూడాలిక‌.. ఈ చిత్రంతో అఖిల్ ఎలాంటి మాయ చేస్తాడో..?

యామీ గౌతమ్ హాట్ ఫోటోస్..
Loading...
ఇవి కూడా చదవండి..

రాసి పెట్టుకోండి.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ తొలి ద‌ర్శ‌కుడు ఆయ‌నే..


కైరా అద్వానీ వింత కోరిక‌.. ఆమె అంతే అదో టైపు..


అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..

First published: January 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...