Akhil: అఖిల్ ఏజెంట్ కోసం ఎన్టీఆర్ అంకుల్ సాయం.. వాటే స్కెచ్..

అఖిల్, ఎన్టీఆర్ (File/Photo)

Akhil Akkineni | అఖిల్ ఏజెంట్ కోసం ఎన్టీఆర్ అంకుల్ సాయం.. వాటే స్కెచ్.. అవును అఖిల్.. హీరోగా నటిస్తోన్న 5వ సినిమాలో ఎన్టీఆర్ అంకుల్ సాయం తీసుకుంటున్నాడు. 

  • Share this:
    Akhil Akkineni |  అఖిల్ ఏజెంట్ కోసం ఎన్టీఆర్ అంకుల్ సాయం.. వాటే స్కెచ్.. అవును అఖిల్.. హీరోగా నటిస్తోన్న 5వ సినిమాలో ఎన్టీఆర్ అంకుల్ సాయం తీసుకుంటున్నాడు.  అక్కినేని వారసుడు తన తన పుట్టినరోజును సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న కొత్త చిత్రం స్టార్ట్ చేయడమే కాదు. దానికి ‘ఏజెంట్’ అనే పేరు ఖరారు చేసారు. ఈ చిత్రంలో అఖిల్ ఎంతో స్టైలిష్‌గా రఫ్‌గా ఉంది. ఒక ఏజెంట్ అంటే ఇలాగనే ఉంటాడు అనే తరహాలో ఉంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది.  ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఇక అఖిల్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా ఇప్పటి వరకు అఖిల్ నటించిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ సినిమాను ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమానే చెయ్యనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్‌ను కెటాయించారని సమాచారం.

    ఈ సినిమాలో మల్లూవుడ్‌లో స్టార్ హీరో మోహన్ లాల్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మోహన్ లాల్‌ గతంలో ‘జనతా గ్యారేజ్’ ‘మనమంతా’ ‘గాండీవం’ వంటి సినిమాల్లో నటించారు. ఇపుడు మరోసారి అఖిల్ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

    Akhil Akkineni Surender Reddy Latest Movie Agent Movie Mohanlal Will Play Crucial Role,Akhil: అఖిల్ ఏజెంట్ కోసం ఎన్టీఆర్ అంకుల్ సాయం.. వాటే స్కెచ్..,Akhil Akkineni,Akhil Agent Movie, Akhil Mohnalal,Mohanlal Akhil Akkineni,akhil surender reddy agent first look, Akhil akkineni Surender reddy new movie, Akhil Akkineni, Akhil Akkineni latest film, surender reddy, Bommarillu Bhaskar, most eligible bachelor, akhil akkineni new movie, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌,most eligible bachelor,అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌, tollywood news,మోహన్‌లాల్ అఖిల్ అఖిల్,మోహన్ లాల్ అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాలో మోహన్‌లాల్
    అఖిల్ సినిమాలో ముఖ్యపాత్రలో మోహన్ లాల్ (Twitter/Photo)


    అఖిల్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా జూన్ 19న విడుదలకానుంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: