నాగార్జున‌కే లేని స‌మ‌స్య అఖిల్ అక్కినేనికి ఎందుకొచ్చింది.. ఇప్పుడెలా..?

ఇప్ప‌టికీ అఖిల్ అక్కినేని తొలి విజ‌యం కోసం వేచి చూస్తున్నాడు. ఈయ‌న ఇప్పటి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. అఖిల్‌తో పాటు హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ప్లాప్ అయ్యాయి. దాంతో తొలి హిట్ కోసం చూస్తున్నాడు ఈయ‌న‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2019, 9:52 PM IST
నాగార్జున‌కే లేని స‌మ‌స్య అఖిల్ అక్కినేనికి ఎందుకొచ్చింది.. ఇప్పుడెలా..?
నాగార్జున, అఖిల్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2019, 9:52 PM IST
ఇప్ప‌టికీ అఖిల్ అక్కినేని తొలి విజ‌యం కోసం వేచి చూస్తున్నాడు. ఈయ‌న ఇప్పటి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. అఖిల్‌తో పాటు హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ప్లాప్ అయ్యాయి. దాంతో తొలి హిట్ కోసం చూస్తున్నాడు ఈయ‌న‌. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హీరోకు అనుకోని స‌మ‌స్య ఒక‌టి వ‌స్తుంది. సాధార‌ణంగా సీనియ‌ర్ హీరోల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు ఇప్పుడే అఖిల్ అక్కినేనికి వ‌స్తుండ‌టం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. అదే హీరోయిన్ల స‌మ‌స్య‌.. సీనియ‌ర్ హీరోల‌కు వ‌య‌సు స‌మ‌స్య‌తో హీరోయిన్ల‌ను వెత‌క‌డం స‌మ‌స్య‌గా మారుతుంది.
Akhil Akkineni facing heroines problems in every movie including Bommarillu Bhaskar movie pk.. ఇప్ప‌టికీ అఖిల్ అక్కినేని తొలి విజ‌యం కోసం వేచి చూస్తున్నాడు. ఈయ‌న ఇప్పటి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. అఖిల్‌తో పాటు హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ప్లాప్ అయ్యాయి. దాంతో తొలి హిట్ కోసం చూస్తున్నాడు ఈయ‌న‌. bommarillu bhaskar,akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni instagram,akhil akkineni heroine,akhil akkineni rashmika mandanna,akhil akkineni nidhhi agarwal,akhil akkineni movies,akhil akkineni actress,akhil akkineni geetha arts,akhil akkineni new movie,akhil,director bommarillu bhaskar,akhil akkineni movies,akkineni akhil,akhil new movie,akkineni akhil new movie launch,akhil bommarillu bhaskar movie,akhil akkineni bommarillu bhaskar,akkineni akhil new movie,akhil akkineni movie,akhil akkineni next movie,akhil akkineni new movie opening,akhil akkineni mr majnu movie teaser,bommarillu bhaskar movies,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ హీరోయిన్స్,అఖిల్ అక్కినేని రష్మిక మందన్న,అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ సినిమా,తెలుగు సినిమా
అఖిల్ అక్కినేని కియారా రష్మిక మందన్న

నాగార్జున ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2లో కూడా ర‌కుల్, కీర్తిసురేష్ లాంటి వాళ్ల‌తో జోడీ క‌డుతున్నాడు నాగ్. కానీ ఇప్పుడు అఖిల్ అక్కినేనికి ఆ స‌మ‌స్య రావ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. తొలి సినిమాలో స‌యేషా సైగ‌ల్.. రెండో సినిమాలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్.. మూడో సినిమాలో నిధి అగ‌ర్వాల్.. ఇలా కొత్త వాళ్ల‌తోనే రొమాన్స్ చేస్తూ వ‌చ్చాడు అఖిల్. ఇక ఇప్పుడు నాలుగో సినిమా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్స్ అయ్యాడు అఖిల్.

Akhil Akkineni facing heroines problems in every movie including Bommarillu Bhaskar movie pk.. ఇప్ప‌టికీ అఖిల్ అక్కినేని తొలి విజ‌యం కోసం వేచి చూస్తున్నాడు. ఈయ‌న ఇప్పటి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. అఖిల్‌తో పాటు హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ప్లాప్ అయ్యాయి. దాంతో తొలి హిట్ కోసం చూస్తున్నాడు ఈయ‌న‌. bommarillu bhaskar,akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni instagram,akhil akkineni heroine,akhil akkineni rashmika mandanna,akhil akkineni nidhhi agarwal,akhil akkineni movies,akhil akkineni actress,akhil akkineni geetha arts,akhil akkineni new movie,akhil,director bommarillu bhaskar,akhil akkineni movies,akkineni akhil,akhil new movie,akkineni akhil new movie launch,akhil bommarillu bhaskar movie,akhil akkineni bommarillu bhaskar,akkineni akhil new movie,akhil akkineni movie,akhil akkineni next movie,akhil akkineni new movie opening,akhil akkineni mr majnu movie teaser,bommarillu bhaskar movies,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ హీరోయిన్స్,అఖిల్ అక్కినేని రష్మిక మందన్న,అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ సినిమా,తెలుగు సినిమా
అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్

ఈ చిత్రంలో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నను హీరోయిన్‌గా అనుకుంటున్నా కూడా డేట్స్ కుద‌ర‌డం లేద‌ని త‌ప్పుకుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. అఖిల్ హీరోయిన్ క‌ష్టాలు ఎప్ప‌టికి తీరుతాయో..

First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...