అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథిలుగా హాజరైన అక్కినేని నాగార్జున దంపతులు..

వరుసగా మూడు పరాజయాల తర్వాత అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్.. తాజాగా తన కొత్త చిత్రానికి ఈ రోజే పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టాడు.

news18-telugu
Updated: May 24, 2019, 8:23 PM IST
అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథిలుగా హాజరైన అక్కినేని నాగార్జున దంపతులు..
అఖిల్ కొత్త ప్రారంభం
news18-telugu
Updated: May 24, 2019, 8:23 PM IST
వరుసగా మూడు పరాజయాల తర్వాత అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్.. తాజాగా తన కొత్త చిత్రానికి ఈ రోజే పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో  గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్ని వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి నాగార్జున,అమల కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ మనవడు, మనరాలు సందడి చేసారు.

Akhil Akkineni, Bommarillu Bhaskar Movie Starts,akhil bhaskar,bommarillu bhaskar,akhil,akhil akkineni,akhil songs,akhil new song,akhil new movie,akhil new movie launch,akhil new movie opening,akhil movie,akhil movies,akhil new songs,akhil new look,akhil 4th movie,akhil new movies,akhil new hairstyle,akhil akkineni new movie,akkineni akhil new movie launch,akhil hairstyle,akhil telugu movie,nagarjuna and akhil,akhil new movie 2019,akhil movie trailer,akhil akkineni movie,tollywood,Telugu cinema,nagarjuna,amala,allu aravind,bunny vasu,jabardasth comedy show,అఖిల్ మూవీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ కొత్త మూవీ ఓపెనింగ్,గీతా ఆర్ట్స్,బన్ని వాసు,అల్లు అరవింద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం


ఈ చిత్ర ప్రారంభోత్సవంలో అఖిల్ తల్లితండ్రలైన నాగార్జున, అమల హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. మరి ఈ సినిమాతోనైనా హీరోగా అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...