అఖిల్ అక్కినేని సినిమా ఆయతోనే.. ఫ్లాప్ డైరెక్టర్ ఏం చేస్తాడో మరి..?

పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. దాంతో నాలుగో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 12, 2019, 5:20 PM IST
అఖిల్ అక్కినేని సినిమా ఆయతోనే.. ఫ్లాప్ డైరెక్టర్ ఏం చేస్తాడో మరి..?
అఖిల్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ తో చేయ‌బోతున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్తే ఇప్పుడు అక్కినేని అభిమానుల‌ను కంగారు పెడుతుంది. ఇది నిజమే కూడా.

Akhil Akkineni to Romance with Ram Charan Actress Kiara Advani in Bommarillu Bhaskar movie pk.. పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా విజయం రాలేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ కైరా అద్వానీ

అయితే మైన‌స్ మైన‌స్ ప్ల‌స్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు అఖిల్. ఆయ‌న ఫ్లాపుల్లో ఉన్నా కూడా క‌థ న‌చ్చి భాస్క‌ర్ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు అఖిల్. పైగా ఈ సినిమాను అల్లు అర‌వింద్ నిర్మించనున్నాడు. దాంతో ధైర్యంగా క‌నిపిస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్ప‌టికీ నాగ్ చిన్న కొడుకు విష‌యంలో మాత్రం టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నాడు. నాగ‌చైత‌న్యకు చెప్పుకోడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంకా ఆ క్ల‌బ్బులోనే చేర‌లేదు.

Akhil Akkineni to Romance with Ram Charan Actress Kiara Advani in Bommarillu Bhaskar movie pk.. పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా విజయం రాలేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్
ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. మొన్న వ‌చ్చిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నాడు అఖిల్. పైగా నాగ్ కూడా కొడుకును ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టాల తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న్ని తీసుకెళ్లి భాస్క‌ర్ చేతిలో పెట్ట‌డం కాస్త కంగారు పెట్టే విష‌య‌మే అయినా క‌థ‌పై న‌మ్మ‌కంగా క‌నిపిస్తున్నాడు నాగార్జున‌.

Akhil Akkineni to Romance with Ram Charan Actress Kiara Advani in Bommarillu Bhaskar movie pk.. పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా విజయం రాలేదు. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni kiara advani,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని కియారా అద్వానీ,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ కైరా అద్వానీ

ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త హీరోయిన్ల‌తో జోడీ క‌డుతూ వ‌చ్చిన అఖిల్.. తొలిసారి స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. కొత్త హీరోయిన్లు ఈయనకు అస్సలు కలిసి రావడం లేదు. దాంతో స్టార్ హీరోయిన్ వైపు అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.
First published: May 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు