బీచ్‌లో అమ్మాయితో ఫుల్ ఎంజాయ్ చేసిన పూరీ జగన్నాథ్ కొడుకు..

ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 21, 2019, 7:34 PM IST
బీచ్‌లో అమ్మాయితో ఫుల్ ఎంజాయ్ చేసిన పూరీ జగన్నాథ్ కొడుకు..
ఆకాశ్ పూరీ రొమాంటిక్ సినిమా స్టిల్
  • Share this:
ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాకు రొమాంటిక్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని బీచ్ సాంగ్ విడుదలైంది.
Akash Puri Romantic movie video released and Ketika Sharma glamour show rasied heat pk ఇస్మార్ శంకర్‌ సినిమాతో తాను హిట్ కొట్టాడు కానీ ఒక్క విషయంలో మాత్రం అలాగే బాకీ పడిపోయాడు పూరీ. అదే తన కొడుకు ఆకాశ్‌కు హిట్ ఇవ్వకపోవడం. భారీ ఆశలు పెట్టుకుని చేసిన మెహబూబా సినిమా దారుణంగా.. romantic,romantic movie video song,romantic hot videos,romantic movie hot video,romantic nuvvu nenu e khsanam song,romantic ketika sharma,romantic movie,romantic movie 1st look,romantic movie first look,akash puri romantic movie,ketika sharma romantic movie,ketika sharma twitter,puri jagannadh akash ketika sharma romantic movie,charmy kaur romantic movie,telugu cinema,రొమాంటిక్,రొమాంటిక్ మూవీ,రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్,పూరీ జగన్నాథ్ ఆకాశ్ పూరీ,తెలుగు సినిమా
ఆకాశ్ పూరీ రొమాంటిక్ సినిమా స్టిల్

ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఆకాశ్‌కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తుంది. ఈ భామ కూడా పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అంటుంది. ఇప్పుడు విడుదలైన వీడియోలో అసలు ఏం చేస్తున్నామో కూడా అర్థం కానంతగా రెచ్చిపోయింది కేతిక. పూర్తిగా బీచ్‌ అందాల మధ్య అన్నీ ఆరబోసింది ఈ ముంబై బ్యూటీ. ఏకంగా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది ఈ భామ.


ఈ వీడియో ఇప్పుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ కాదు.. వీడియో కూడా రొమాంటిక్ కాదు.. హాట్‌గా ఉంది. యూత్ టార్గెట్‌గా ఈ చిత్రం విడుదలవుతుంది. రొమాన్స్ ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుందంటూ పూరీ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను ఛార్మితో కలిసి పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు