విడుదలకు ముందే లీక్ అయిన స్టార్ హీరో సినిమా.. ఫ్యాన్స్ షాక్..

ఈ రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. కనీసం సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఆగడం లేదు. రిలీజ్ తర్వాత ఆన్‌లైన్ ప్రింట్ పెడితే పైరసీ అంటారు. కానీ ఇప్పుడు లీకులే చేస్తున్నారు కొందరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 8, 2019, 2:49 PM IST
విడుదలకు ముందే లీక్ అయిన స్టార్ హీరో సినిమా.. ఫ్యాన్స్ షాక్..
నెర్కొండ పార్వై అజిత్ సినిమా (Source: Twitter)
  • Share this:
ఈ రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. కనీసం సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఆగడం లేదు. రిలీజ్ తర్వాత ఆన్‌లైన్ ప్రింట్ పెడితే పైరసీ అంటారు. కానీ ఇప్పుడు లీకులే చేస్తున్నారు కొందరు. తాజాగా అజిత్ సినిమాకు ఇలాంటి తిప్పలే వచ్చాయి. ఈయన నటించిన నెర్కొండ పార్వై సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ మూడు రోజుల ముందే వేసారు. ఇదే ఇప్పుడు శాపంగా మారింది. ఈ ప్రింట్ తీసుకెళ్లి ఇప్పుడు నెట్‌లో పెట్టేసాయి కొన్ని సైట్లు. దాంతో చిత్ర దర్శక నిర్మాతలకు షాక్ తప్పడం లేదు.
Ajith Kumar Nerkonda Paarvai movie leaked online before release itself and Boney Kapoor rasied complaints Cyber police pk ఈ రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. కనీసం సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఆగడం లేదు. రిలీజ్ తర్వాత ఆన్‌లైన్ ప్రింట్ పెడితే పైరసీ అంటారు. కానీ ఇప్పుడు లీకులే చేస్తున్నారు కొందరు. ajith kumar,ajith kumar twitter,ajith movie leaked online,nerkonda paarvai,nerkonda paarvai leaked,nerkonda paarvai leaked online,nerkonda paarvai tamilmv,nerkonda paarvai tamilyogi,nerkonda paarvai tamilrockers,tamilrockers,tamilyogi,tamilmv movie,nerkonda paarvai review,nerkonda paarvai public review,ner konda paarvai,nerkonda paarvai trailer,ner konda paarvai songs,nerkonda paarvai movie review,nerkonda paarvai fdfs,ajith kumar,nerkonda paarvai tamil movie,nerkonda paarvai trailer review,ner konda paarvai review,nerkonda paarvai movie trailer,nerkonda paarvai public opinion,ajith,ajith movies,ner konda paarvai ajith,nerkonda paarvai ajith,tamil cinema,నెర్కొండ పార్వై,నెర్కొండ పార్వై మూవీ రివ్యూ,అజిత్ కుమార్ నెర్కొండ పార్వై,నెర్కొండ పార్వై ఆన్‌లైన్ మూవీ
నెర్కొండ పార్వై అజిత్ సినిమా (Source: Twitter)

అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాకే ఇలాంటి కష్టాలు వస్తే.. అసలు చిన్న సినిమాల గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. పింక్ సినిమాను తమిళ్లో నెర్కొండ పార్వైగా రీమేక్ చేసారు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్. అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. హిందీలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళనాట అజిత్ హీరోగా రీమేక్ చేసాడు దర్శకుడు వినోద్. ఖాకీ సినిమా తర్వాత ఈయన చేసిన సినిమా ఇది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
Ajith Kumar Nerkonda Paarvai movie leaked online before release itself and Boney Kapoor rasied complaints Cyber police pk ఈ రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. కనీసం సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఆగడం లేదు. రిలీజ్ తర్వాత ఆన్‌లైన్ ప్రింట్ పెడితే పైరసీ అంటారు. కానీ ఇప్పుడు లీకులే చేస్తున్నారు కొందరు. ajith kumar,ajith kumar twitter,ajith movie leaked online,nerkonda paarvai,nerkonda paarvai leaked,nerkonda paarvai leaked online,nerkonda paarvai tamilmv,nerkonda paarvai tamilyogi,nerkonda paarvai tamilrockers,tamilrockers,tamilyogi,tamilmv movie,nerkonda paarvai review,nerkonda paarvai public review,ner konda paarvai,nerkonda paarvai trailer,ner konda paarvai songs,nerkonda paarvai movie review,nerkonda paarvai fdfs,ajith kumar,nerkonda paarvai tamil movie,nerkonda paarvai trailer review,ner konda paarvai review,nerkonda paarvai movie trailer,nerkonda paarvai public opinion,ajith,ajith movies,ner konda paarvai ajith,nerkonda paarvai ajith,tamil cinema,నెర్కొండ పార్వై,నెర్కొండ పార్వై మూవీ రివ్యూ,అజిత్ కుమార్ నెర్కొండ పార్వై,నెర్కొండ పార్వై ఆన్‌లైన్ మూవీ
నెర్కొండ పార్వై అజిత్ సినిమా (Source: Twitter)

ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. అయితే విడుదలకు ముందే లీక్ కావడం ఒక్కటే ఇప్పుడు దర్శక నిర్మాతలను కంగారు పెడుతుంది. నిర్మాత బోనీ కపూర్ ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఇప్పటికే 1130 సైట్లను మూయించేసాడు. అయినా కూడా ఇంకా ఈ ప్రింట్ బయట కనిపిస్తుండటం బయ్యర్లను భయపెడుతుంది. చూడాలిక.. ఆగస్ట్ 10న విడుదల కానున్న ఈ చిత్రంపై లీక్ సమస్య ఎలాంటి ప్రభావం చూపిస్తుందో..
Published by: Praveen Kumar Vadla
First published: August 8, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading