Home /News /movies /

AJITH AND SHALINI ATTENDED SRIDEVI PRARTHANA ALONG WITH BONEY KAPOOR AND FAMILY PK

శ్రీదేవి కోసం వచ్చిన అజిత్.. ఆయనతో పాటే భార్య శాలిని కూడా..

శ్రీదేవి అజిత్

శ్రీదేవి అజిత్

శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఏడాది గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు అభిమానులు. ఇంకా ఆమె జ్ఞాప‌కాల‌తోనే ఉన్నారు. ఇప్ప‌టికీ శ్రీ‌దేవి చ‌నిపోయిందంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే అంటున్నారు వాళ్లు. అంత‌గా అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది ఈ అతిలోక‌సుంద‌రి.

ఇంకా చదవండి ...
శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఏడాది గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు అభిమానులు. ఇంకా ఆమె జ్ఞాప‌కాల‌తోనే ఉన్నారు. ఇప్ప‌టికీ శ్రీ‌దేవి చ‌నిపోయిందంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే అంటున్నారు వాళ్లు. అంత‌గా అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది ఈ అతిలోక‌సుంద‌రి. నిన్న‌మొన్న ఇంకా క‌ళ్ల ముందు ఉన్న‌ట్లు క‌నిపించిన శ్రీ‌దేవి.. ఉన్న‌ట్లుండి దుబాయ్ పెళ్లి వేడుక‌లో ఊహించ‌ని రీతిలో క‌న్నుమూసింది. ముందు ఆమె మ‌ర‌ణంపై కొన్ని అనుమానాలు వ‌చ్చినా కూడా ఆ త‌ర్వాత అది స‌హ‌జ మ‌ర‌ణం అని పోలీసులు కూడా నిర్ణ‌యించారు.

Ajith Kumar and His wife Shalini attended Sridevi Prarthana which held in Chennai pk.. శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఏడాది గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు అభిమానులు. ఇంకా ఆమె జ్ఞాప‌కాల‌తోనే ఉన్నారు. ఇప్ప‌టికీ శ్రీ‌దేవి చ‌నిపోయిందంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే అంటున్నారు వాళ్లు. అంత‌గా అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది ఈ అతిలోక‌సుంద‌రి. ajith sridevi,ajith sridevi house,ajith sridevi prarthana,ajith sridevi house chennai,ajith shalini sridevi prarthana,sridevi death anniversary,sridevi 1st death anniversary,boney kapoor sridevi,kapoor family sridevi death anniversary chennai,telugu cinema,శ్రీదేవి,శ్రీదేవి ఇంట్లో అజిత్,శ్రీదేవి ప్రార్థన చెన్నై,అజిత్ శాలిని శ్రీదేవి ఇల్లు,శ్రీదేవి తొలి వర్ధంతి,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,బోనీ కపూర్ శ్రీదేవి
శ్రీదేవి అజిత్


దాంతో మ‌ర‌ణించిన నాలుగు రోజుల త‌ర్వాత కానీ శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఇండియాకు రాలేదు. ఇక ఇప్పుడు ఈమె తొలి వ‌ర్ధంతిని ఆమె సొంత రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులో చేయ‌డానికి నిశ్చ‌యించింది క‌పూర్ కుటుంబం. అందులో భాగంగానే ఫిబ్ర‌వ‌రి 24న చెన్నైలోని ఆమె సొంత ఇంట్లోనే పెద్ద కార్య‌క్ర‌మం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు బోనీక‌పూర్, ఆయ‌న కుటుంబం. ఇక ఇప్పుడు చెన్నైలోనే ఓ ప్రార్థ‌న ఏర్పాటు చేసారు బోనీక‌పూర్.

Ajith Kumar and His wife Shalini attended Sridevi Prarthana which held in Chennai pk.. శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఏడాది గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు అభిమానులు. ఇంకా ఆమె జ్ఞాప‌కాల‌తోనే ఉన్నారు. ఇప్ప‌టికీ శ్రీ‌దేవి చ‌నిపోయిందంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే అంటున్నారు వాళ్లు. అంత‌గా అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది ఈ అతిలోక‌సుంద‌రి. ajith sridevi,ajith sridevi house,ajith sridevi prarthana,ajith sridevi house chennai,ajith shalini sridevi prarthana,sridevi death anniversary,sridevi 1st death anniversary,boney kapoor sridevi,kapoor family sridevi death anniversary chennai,telugu cinema,శ్రీదేవి,శ్రీదేవి ఇంట్లో అజిత్,శ్రీదేవి ప్రార్థన చెన్నై,అజిత్ శాలిని శ్రీదేవి ఇల్లు,శ్రీదేవి తొలి వర్ధంతి,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,బోనీ కపూర్ శ్రీదేవి
శ్రీదేవి అజిత్


దీనికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ఆయ‌న భార్య శాలిని కూడా వ‌చ్చారు. శ్రీ‌దేవి అంటే అజిత్ కు చాలా యిష్టం. కేవ‌లం ఆమె కోస‌మే ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో అతిథిగా కూడా న‌టించాడు అజిత్. ఇప్పుడు చెన్నైలో జ‌రిగిన ప్రార్థ‌న‌కు భార్య‌తో క‌లిసి వ‌చ్చాడు అజిత్. రేపు జ‌ర‌గ‌బోయే వ‌ర్ధంతికి కూడా అజిత్ త‌ప్ప‌కుండా వ‌స్తాడంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మొత్తానికి శ్రీ‌దేవి చ‌నిపోయి అప్పుడే ఏడాది అవుతుందంటే న‌మ్మ‌డం మాత్రం సాధ్యం కావ‌డం లేదు.
First published:

Tags: Ajith, Boney Kapoor, Sridevi, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు