Ajay Devgan: అజ‌య్ దేవ్‌గణ్ తండ్రి వీరూ దేవ్‌గణ్ కన్నుమూత..

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అజ‌య్ దేవగణ్‌ తండ్రి, సీనియర్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్ మరణించారు. కొన్ని రోజులుగా ఈయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. ముంబైలోని సూర్య ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ మే 27న తుదిశ్వాస విడిచారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 4:00 PM IST
Ajay Devgan: అజ‌య్ దేవ్‌గణ్ తండ్రి వీరూ దేవ్‌గణ్ కన్నుమూత..
అజయ్ దేవ్‌గణ్ వీరూ దేవ్‌గణ్
  • Share this:
బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అజ‌య్ దేవగణ్‌ తండ్రి, సీనియర్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్ మరణించారు. కొన్ని రోజులుగా ఈయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. ముంబైలోని సూర్య ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ మే 27న తుదిశ్వాస విడిచారు. వీరూ మ‌ర‌ణంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. అజ‌య్ సినిమాల్లోకి రాక‌ముందు నుంచే బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వీరూ దేవ్‌గణ్. ఆయ‌న మ‌ర‌ణంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేసారు.
Bollywood Superstar Ajay Devgn's father Veeru Devgan passed away at Mumbai and Stars pays tribute pk..  బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అజ‌య్ దేవగణ్‌ తండ్రి, సీనియర్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్ మరణించారు. కొన్ని రోజులుగా ఈయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. ముంబైలోని సూర్య ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ మే 27న తుదిశ్వాస విడిచారు. ajay devgan,ajay devgan twitter,ajay devgan instagram,veeru devgan,veeru devgan dies,veeru devgan died,veeru devgan passes away,ajay devgn veeru devgan,veeru devgn passed away,veeru devgan dead,ajay devgn father veeru devgan,veeru devgan death,ajay devgan passed away,ajay devgan movies,ajay devgn father,veeru devgan death today,veeru devgan career,ajay devgan passed today,hindi cinema,వీరూ దేవ్‌గణ్,అజయ్ దేవ్‌గణ్ వీరూ దేవ్‌గణ్,అజయ్ దేవ్‌గణ్ తండ్రి వీరూ దేవ్‌గణ్ కన్నుమూత,వీరూ దేవ్‌గణ్ మరణం,హిందీ సినిమా
వీరూ అజయ్ దేవ్‌గణ్

మే 27 సాయంత్రం 6 గంట‌ల‌కు విలెపార్లేలో వీరూ దేవ్‌గణ్ అంత్యక్రియలు నిర్వహించనున్న‌ట్లు మీడియాకు తెలిపారు కుటుంబ స‌భ్యులు. దీనికి పెద్ద ఎత్తున అభిమానుల‌తో పాటు బాలీవుడ్ ప్రేముఖులు కూడా రాబోతున్నారు. 80ల్లో లాల్‌ బాద్‌షా, ఇష్క్ లాంటి చాలా సినిమాలకు ఈయ‌న స్టంట్ మాస్ట‌ర్‌గా ప‌ని చేసారు.

Bollywood Superstar Ajay Devgn's father Veeru Devgan passed away at Mumbai and Stars pays tribute pk..  బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అజ‌య్ దేవగణ్‌ తండ్రి, సీనియర్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్ మరణించారు. కొన్ని రోజులుగా ఈయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. ముంబైలోని సూర్య ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ మే 27న తుదిశ్వాస విడిచారు. ajay devgan,ajay devgan twitter,ajay devgan instagram,veeru devgan,veeru devgan dies,veeru devgan died,veeru devgan passes away,ajay devgn veeru devgan,veeru devgn passed away,veeru devgan dead,ajay devgn father veeru devgan,veeru devgan death,ajay devgan passed away,ajay devgan movies,ajay devgn father,veeru devgan death today,veeru devgan career,ajay devgan passed today,hindi cinema,వీరూ దేవ్‌గణ్,అజయ్ దేవ్‌గణ్ వీరూ దేవ్‌గణ్,అజయ్ దేవ్‌గణ్ తండ్రి వీరూ దేవ్‌గణ్ కన్నుమూత,వీరూ దేవ్‌గణ్ మరణం,హిందీ సినిమా
వీరూ దేవ్‌గణ్ ఫైల్ ఫోటో

అంతేకాదు.. హిందీ సినిమాల్లో తొలిసారి యాక్షన్ సీన్స్ కోసం తాడు వాడిన స్టంట్ మాస్ట‌ర్ కూడా ఈయ‌నే కావ‌డం విశేషం. ఇక యాక్ష‌న్ మాస్ట‌ర్‌గానే కాకుండా త‌న‌యుడు అజ‌య్ దేవ్‌గణ్.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌.. మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో హిందుస్థాన్‌ కీ కసమ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు వీరూ. ఈయ‌న మృతిపై అజ‌య్ దేవ్‌గణ్‌కు పలువురు సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసారు.

First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు