12 సినిమాలతో దున్నేస్తున్న తెలుగ‌మ్మాయి.. త‌మిళ‌నాట సంచ‌ల‌నం..

ఈ రోజుల్లో హీరోయిన్ల‌కు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌స్తేనే అబ్బో అంటున్నారు. అలాంటిది ఒకేసారి డ‌జ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. 12 సినిమాలు చేతిలో ఉంటే ఆ న‌మ్మ‌కం ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 19, 2019, 11:18 AM IST
12 సినిమాలతో దున్నేస్తున్న తెలుగ‌మ్మాయి.. త‌మిళ‌నాట సంచ‌ల‌నం..
ఐశ్వర్యా రాజేష్ ఫైల్ ఫోటో
  • Share this:
ఈ రోజుల్లో హీరోయిన్ల‌కు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌స్తేనే అబ్బో అంటున్నారు. అలాంటిది ఒకేసారి డ‌జ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. 12 సినిమాలు చేతిలో ఉంటే ఆ న‌మ్మ‌కం ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. స్టార్ హీరోయిన్ల‌కు కూడా ఇది అద్భుత‌మే. అయితే ఇప్పుడు ఈ అద్భుత‌మే ఓ హీరోయిన్ చేసి చూపిస్తుంది. ఆమె ఐశ్వ‌ర్యా రాజేష్. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు ఐశ్వ‌ర్య రాజేష్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. అందం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వ‌ర్య‌.

Aishwarya Rajesh creating sensations with series of movies and present 12 movies in hand pk.. ఈ రోజుల్లో హీరోయిన్ల‌కు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌స్తేనే అబ్బో అంటున్నారు. అలాంటిది ఒకేసారి డ‌జ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. 12 సినిమాలు చేతిలో ఉంటే ఆ న‌మ్మ‌కం ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. aishwarya rajesh,aishwarya rajesh twitter,aishwarya rajesh facebook,aishwarya rajesh instagram,aishwarya rajesh telugu movies,aishwarya rajesh movies,tamil movies,aishwarya rajesh tamil movies,aishwarya rajesh interview,aishwarya rajesh songs,tamil movie,aishwarya rajesh hot,aishwarya rajesh speech,actress aishwarya rajesh,latest tamil movies,aishwarya rajesh all movies,aishwarya rajesh hit movies,aishwarya rajesh old movies,aishwarya rajesh full movies,aishwarya rajesh movies list,list of aishwarya rajesh movies,ఐశ్వర్య రాజేష్,ఐశ్వర్య రాజేష్ సినిమాలు,ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్,తెలుగు సినిమా
ఐశ్వర్య రాజేష్ ఫైల్ ఫోటో

కానీ వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు త‌మిళ‌నాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్క‌డ వ‌ర‌స సినిమాల‌తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా 11 సినిమాలున్నాయి. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నం. ఇప్ప‌టికే 4 త‌మిళ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉండ‌గా.. మ‌రోవైపు నాలుగు సినిమాల‌ను కొత్త‌గా ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధంగా ఉంది.

Aishwarya Rajesh creating sensations with series of movies and present 12 movies in hand pk.. ఈ రోజుల్లో హీరోయిన్ల‌కు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌స్తేనే అబ్బో అంటున్నారు. అలాంటిది ఒకేసారి డ‌జ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే.. 12 సినిమాలు చేతిలో ఉంటే ఆ న‌మ్మ‌కం ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. aishwarya rajesh,aishwarya rajesh twitter,aishwarya rajesh facebook,aishwarya rajesh instagram,aishwarya rajesh telugu movies,aishwarya rajesh movies,tamil movies,aishwarya rajesh tamil movies,aishwarya rajesh interview,aishwarya rajesh songs,tamil movie,aishwarya rajesh hot,aishwarya rajesh speech,actress aishwarya rajesh,latest tamil movies,aishwarya rajesh all movies,aishwarya rajesh hit movies,aishwarya rajesh old movies,aishwarya rajesh full movies,aishwarya rajesh movies list,list of aishwarya rajesh movies,ఐశ్వర్య రాజేష్,ఐశ్వర్య రాజేష్ సినిమాలు,ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ

ఇవే కాకుండా తెలుగులో కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రాంతిమాధ‌వ్ సినిమాల్లో కూడా న‌టిస్తుంది. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈమె తెలుగ‌మ్మాయే.. ఈమె మూలాలు తెలుగులోనే ఉన్నాయి. హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు ఈమె. ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి.. 38 ఏళ్ల వ‌య‌సులోనే క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వ‌ర్య రాజేష్.
Published by: Praveen Kumar Vadla
First published: July 19, 2019, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading