అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటో పోస్ట్ చేసిన ఐశ్వర్యరాయ్

Happy Birth Day Abhishek Bachan | 43వ జన్మదినం జరుపుకుంటున్న అభిషేక్ బచ్చన్‌కు ఆయన సతీమణి ఐశ్వర్యరాయ్ బచ్చన్ బర్త్ డే విషెస్ తెలిపారు.

news18-telugu
Updated: February 5, 2019, 11:35 AM IST
అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటో పోస్ట్ చేసిన ఐశ్వర్యరాయ్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్
news18-telugu
Updated: February 5, 2019, 11:35 AM IST
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ 43వ వడిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అభిషేక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటు భర్త అభిషేక్‌కు ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపారు. అభిషేక్ చిన్ననాటి ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. ‘ఎప్పటికీ నా బేబీ’ అంటూ ఫోటోకు కామెంట్ పెట్టారు.

పదేళ్ల క్రితం అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 45 ఏళ్ల ఐశ్వర్యా రాయ్ బర్త్ డే విషెస్ పట్ల స్పందించిన అభిషేక్...లవ్ యూ అంటూ కామెంట్ చేశారు.


 

Loading...


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

🥰always...My Baby😘HAPPY HAPPY BIRTHDAY BAAABYYY💖✨🤗💝⭐️


AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...